Gold Price Today : బ్యాడ్ న్యూస్ .. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి.. నిన్న తగ్గిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో ధరలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే..10 గ్రాముల బంగారంపై ఒకే రోజు ఏకంగా రూ. 110 పెరగడం గమనార్హం. దీంతో కొన్ని ప్రాంతాల్లో తులం బంగారం రూ. 60 వేలు దాటేసింది. దేశ వ్యాప్తంగా శనివారం దాదాపు ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. ఓవైపు బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తే వెండి ధరలో మాత్రం పెద్దగా మార్పు కనిపించలేదు.. ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం ధర ఎంత ఉందంటే?
*. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,300గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,330గా ఉంది.
*. ముంబయిలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,000 కాగా 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ రూ. 60,000 వద్ద కొనసాగుతోంది.
*. ఢిల్లీలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,150కాగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 60,150గా ఉంది.
*. కోల్‌కతాలో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,000కాగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది.
*. బెంగళూరులో 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 55,000గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది..
*. ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో కూడా బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. శనివారం.. 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 55,000గా ఉండగా, 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 60,000 వద్ద కొనసాగుతోంది.. అన్ని ప్రాంతాల్లో అదే విధంగా కొనసాగుతుంది..
ఇక వెండి విషయానికొస్తే..బంగారం పెరిగితే.. వెండి ధరల్లో పెద్దగా మార్పు లేదని తెలుస్తుంది.. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,500కాగా ముంబయిలో రూ. 74,000 వద్ద కొనసాగుతోంది. ఇక ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 74,000, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 74,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో శనివారం కిలో వెండి ధర రూ. 77,500 వద్ద కొనసాగుతోంది.. ఇక రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!