Gold price: మహిళలకు బ్యాడ్ న్యూస్.. పరుగులు పెడుతున్న పుత్తడి.. దిగొచ్చిన వెండి ధర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలకు బ్యాడ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలకు రెక్కలోచ్చాయి.. గత రెండు మూడు రోజులుగా తగ్గిన ధరలు నేడు మార్కెట్ లో పుంజుకున్నాయి.. నిన్నటితో పోలిస్తే ఈరోజు స్వల్పంగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.. ఇక వెండి ధరలు మాత్రం దిగొచ్చాయని తెలుస్తుంది..వారం రోజులుగా వరుసగా దిగివచ్చిన బంగారం, వెండి ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ఇవాళ అంతర్జాతీయంగానూ బంగారం రేటు మళ్లీ పుంజుకునేలా కనిపిస్తోంది. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం..
నేడు హైదరాబాద్ మార్కెట్ పసిడి ధరలు పుంజుకున్నాయి.. ఈరోజు 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.150 పుంజుకుంది. ప్రస్తుతం తులం రేటు రూ.54 వేల 250 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల స్వస్ఛమైన బంగారం ధర హైదరాబాద్‌లో 10 గ్రాములకు రూ. 160 పెరిగి ప్రస్తుతం రూ. 59 వేల 180 వద్దకు దిగివచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో చూసినట్లయితే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగి రూ. 54 వేల 400 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 160 పెరిగి రూ. 59 వేల 330 వద్ద కొనసాగుతోంది..
Also Read
- UPI Scam Alert : UPI ద్వారా డబ్బు పంపిన వెంటనే మోసపోయారా? మొదటి 30 నిమిషాల్లో ఏం చేస్తే నష్టం తగ్గే అవకాశం ఉంటుంది
- Money: జీతం పెరుగుతున్నా చేతిలో డబ్బు మిగలడం లేదా? మధ్యతరగతి ఎక్కువగా చేసే పొరపాటు ఇదే!
- Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
- Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్‌లో నయా ట్రెండ్
అదే విధంగా వెండి విషయానికొస్తే..దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో ఇవాళ మళ్లీ పడిపోయింది. గడిచిన నాలుగు రోజుల్లో ఏకంగా కిలో వెండి రేటు రూ. 2900 పడిపోయింది. ఇవాళ మాత్రం కిలో రేటు రూ. 400 తగ్గి ప్రస్తుతం రూ. 71,100 మార్క్ వద్ద ట్రేడవుతోంది. అలాగే హైదరాబాద్ మార్కెట్లో చూస్తే కిలో వెండి రేటు రూ. 500 పెరిగింది. ప్రస్తుతం కిలో సిల్వర్ రేటు రూ. 74,500 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో సిల్వర్ రేటు కాస్త ఎక్కువగా నమోదు అయ్యినట్లు తెలుస్తుంది.. అంతర్జాతీయ మార్కెట్ చూస్తే.. పసిడి ధరలకు బ్రేకులు పడ్డాయి.. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఒక ఔన్సుకు 1921 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు 22.46 డాలర్ల వద్ద కొనసాగుతోంది.అయితే బంగారం ధరలు మాత్రం రోజు ఒకేలా ఉండవని తెలుస్తుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
తాజావార్తలు
-
God of Masses Birthday Special : నటసింహం ‘బంగారు బాలయ్య’.. బర్త్ డే స్పెషల్
-
Blink Mobility EV: టాటా నానో కంటే చౌకైన EV కారు.. 250KM రేంజ్‌తో రానున్న బ్లింక్ మోడల్
-
Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
-
PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి