Flipkart offers: ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్..ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొబైల్ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో మొబైల్ బొనాంజా సేల్ ప్రారంభం అయ్యింది.. నిన్నటి నుంచి ఈ సేల్ ప్రారంభం కాగా, డిసెంబర్ 6 వరకు ఈ ఆఫర్స్ కొనసాగానున్నాయి.. ఈ సందర్భంగా నథింగ్ ఫోన్ (2), శామ్సంగ్ గెలాక్సీ M14, పోకో X5 ప్రో వంటి మోడళ్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లను అందిస్తోంది. ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో ఒక లుక్ వేద్దాం పదండీ..
రెడ్మీ 12C..
Also Read
- Nita Ambani: దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీ.. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానం
- Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
- PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ కోసం చూసేవారు తాజా ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లలో రెడ్మీ 12C ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. పోర్టల్‌లో ఈ డివైజ్ రూ. 6,799కి లిస్ట్ అయింది.
శామ్సంగ్ గెలాక్సీ M14..
ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్‌లో శామ్సంగ్ గెలాక్సీ M14 అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఇది రూ.15,000లో బెస్ట్ ఫోన్‌గా నిలుస్తోంది. ఈ హ్యాండ్సెట్ 4GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ రూ.13,399కి లిస్ట్ అయింది. కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డుతో మరో 10 శాతం అదనంగా తగ్గింపు ఉంటుంది..
నథింగ్ ఫోన్ (2)..
నథింగ్ ఫోన్ (2)ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.39,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ 5G డివైజ్ ఈ సంవత్సరం ప్రారంభంలో రూ. 44,999కి లాంచ్ అయింది. అంటే ప్రస్తుతం నథింగ్ ఫోన్ (2)పై ఏకంగా రూ.5,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఉంది.. కొన్ని బ్యాంకులతో కొనుగోలు చేస్తే అదనంగా భారీ తగ్గింపు ఉంది..
పోకో X5 ప్రో..
తాజా ఆఫర్లలో ఫ్లిప్‌కార్ట్ పోకో X5 ప్రో మోడల్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ భారతదేశంలో రూ.22,999కు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్‌లో దీని ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం పోకో X5 ప్రో ఫోన్ రూ.18,999కి అందుబాటులో ఉంది. అంటే కస్టమ్లు రూ. 4,000 డిస్కౌంట్ పొందవచ్చు..
మోటొరోలా ఎడ్జ్ 40..
మోటొరోలా ఎడ్జ్ 40 ఒక మిడ్‌రేంజ్ ఫోన్. ఇది రూ.30,000 లోపు లభిస్తున్న బెస్ట్ 5G ఫోన్లలో ఒకటి. తాజా ఆఫర్లలో ఫ్లిప్‌కార్ట్ దీన్ని రూ.26,999కి అందిస్తోంది. మోటొరోలా ఎడ్జ్ 40 అసలు ధర రూ.29,999 కాగా, ప్రస్తుతం రూ.3వేల డిస్కౌంట్‌తో కొనుగోలు చెయ్యొచ్చు.. త్వరపడండి..
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..