Flipkart: ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్స్.. ఆ వస్తువులపై అదిరిపోయే ఆఫర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పండుగలు వచ్చేస్తున్నాయి.. ఈ క్రమంలో ఆన్ లైన్ షాపింగ్ యాప్స్ తన సేల్స్ ను పెంచుకోవడం కోసం కొన్ని వస్తువుల పై ఆఫర్స్ ను ప్రకటిస్తున్నారు.. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్స్‌తో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2023ని నిర్వహించనుంది.. ఇక మరికొద్ది రోజుల్లో ఈ సేల్ ప్రారంభంకానుంది. వచ్చే నెలలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ నిర్వహించనున్నారు. ఈ సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన పలు ప్రొడక్ట్స్‌పై భారీ ఆఫర్లను అందించనున్నారు. ఇప్పటి వరకు ఈ సేల్‌లో ఉండనున్న డిస్కౌంట్స్‌పై ఫ్లిప్‌కార్ట్ దీనిపై ఓ హింట్ ఇస్తూనే ఉంది..
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేయనున్నారు.. ఈ సేల్ లో ముఖ్యంగా..యాపిల్, ఐకూ, వన్‌ప్లస్, సామ్‌సంగ్, షావోమీ వంటి బ్రాండ్‌లకు చెందిన స్మార్ట్ ఫోన్స్‌పై ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్స్‌ను అందించనున్నారు. అంతేకాదు పలు బ్రాండ్స్‌కు చెందిన ఎలక్ట్రానిక్ డివైజ్‌లు, ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్స్‌ను అందించనున్నారు. ఎంపిక చేసిన కొన్ని ప్రొడక్ట్స్‌పై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు క్యాష్‌బ్యాక్‌లు, నోకాస్ట్ ఈఎమ్‌ఐ, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ల ద్వారా మరింత డిస్కౌంట్స్ పొందే అవకాశం ఉందని తెలుస్తుంది..
Also Read
- Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
- SBI Big Expansion Plan: SBI కీలక నిర్ణయం.. 12 వేల ఉద్యోగాలు, 200-250 కొత్త బ్రాంచ్‌లు.. పూర్తి వివరాలు
- Subhash Chandra: సుభాష్ చంద్రా చుట్టూ సీబీఐ ఉచ్చు.. రూ.1,322 కోట్ల లోన్ కేసులో ఎఫ్ఐఆర్
- Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!
ఇక ఈ బిగ్ సేల్ లో భాగంగా కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేయనున్నారు. మోటోరోలా, వివో, సామ్‌సంగ్ బ్రాండ్స్ కొత్త ప్రొడక్ట్స్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నాయి. ఈ సేల్‌లో మోటోరోలో ఎడ్జ్ 40 నియో, వివో టీ2 ప్రో, సామ్‌సంత్ గెలాక్సీ ఎస్21 ఎఫ్‌ఈ 2023 ఎడిషన్స్ లాంచ్ కానున్నాయి. వీటితోపాటు మోటీజీ54, గ్యాలక్సీ ఎఫ్34, రియల్‌మీ సీ 51, రియల్‌మీ 115జీతో పాటుగా మరిన్ని కొత్త స్మార్ట్ మొబైల్స్ ను లాంచ్ చెయ్యనున్నారని తెలుస్తుంది.. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ఒకటి, రెండు రోజుల ముందే సేల్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో అదనంగా క్యాష్‌బ్యాక్‌తో పాటు డిస్కౌంట్స్ అందించనున్నారు..
తాజావార్తలు
-
Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
-
Israeli-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి
-
Free Coaching: ఫీజు సున్నా.. ఉద్యోగం పక్కా! నిరుద్యోగులకు APCRDA శుభవార్త..
-
Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!
-
Earbuds: 60 గంటల బ్యాటరీ లైఫ్.. బ్లూటూత్ 6.0 కనెక్టివిటీ.. కేవలం రూ.1299లకే..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!