Susan Wojcicki: క్యాన్సర్‌తో యూట్యూబ్ మాజీ సీఈవో మృతి.. స్పందించిన సుందర్ పిచాయ్
- యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ వోజ్కికీ కన్నుమూత..
- సుసాన్ మరణవార్తను ధృవీకరించిన ఆమె భర్త డెన్నిస్ ట్రోపర్..
- సుసాన్ మృతిపై తీవ్ర దిగ్భ్రాం వ్యక్తం చేసిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Susan Wojcicki: యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ వోజ్కికీ ఇవాళ ఉదయం కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 56 ఏళ్లు.. సుసాన్ మరణవార్తను ఆమె భర్త డెన్నిస్ ట్రోపర్ సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు. ఈ మేరకు భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టారు. రెండేళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్ తో పోరాటం చేసిన ఆమె.. ఈరోజు కుటుంబాన్ని వదిలేసి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయిందంటూ తీవ్ర భావోద్వేగానికి డెన్నిస్ ట్రోపర్ గురయ్యారు.
Read Also: Varun Tej Matka : వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ మట్కా ఫస్ట్ లుక్ రిలీజ్ కి డేట్, టైం ఫిక్స్
Also Read
- Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
- Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
- Gold Price Today: పండగ వేళ గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం రేటు ఎంతంటే?
ఇక, యూఎస్‌కు చెందిన సుసాన్ 2014 నుంచి 2023 వరకు యూట్యూబ్ సీఈవోగా పని చేశారు. అంతకు ముందు ఆమె గూగుల్‌లో వర్క్ చేశారు. ఈ నేపథ్యంలో సుసాన్ మృతిపై తీవ్ర దిగ్భ్రాం వ్యక్తం చేశారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.. రెండు సంవత్సరాలు క్యాన్సర్‌తో పోరాడిన తన స్నేహితురాలు మరణించడం నమ్మశక్యంగా లేదని ఆయన చెప్పుకొచ్చారు. తను ఓ అద్భుతమైన వ్యక్తి.. ఆమె లేని ఈ ప్రపంచాన్ని ఊహించడం కష్టంగా ఉంది.. కాగా, గూగుల్‌లో సుసాన్ కీలక వ్యక్తిగా పని చేశారు. ఇంటర్నెట్ను రూపొందించడంలో సుసాన్ ముఖ్యపాత్ర పోషించారు అంటూ సుందర్ పిచాయ్ వెలడించారు.
తాజావార్తలు
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!