Bussiness Idea : కూల్ బిజినెస్.. ఐస్ క్రీమ్ పార్లర్ తో కళ్లు చెదిరే లాభాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిజినెస్ చెయ్యాలని అనుకుంటున్నారా? ఎలాంటి బిజినెస్ చేస్తే మంచి లాభాలు వస్తాయో తెలియడం లేదా.. మీకోసం అదిరిపోయే బిజినెస్ ఐడియాలను తీసుకొచ్చాము.. అందులో ఒక ఐస్ క్రీమ్ పార్లర్.. ఐస్ క్రీమ్ పార్లర్ బిజినెస్ ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు పైగా ఎటువంటి రిస్క్ ఉండదు. నష్టం కూడా చాలా తక్కువగా ఉంటుంది. పెట్టుబడి కూడా ఎక్కువ అక్కర్లేదు. తక్కువ పెట్టుబడి తో ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు.. ఈ వ్యాపారాన్ని ఎలా స్టార్ట్ చెయ్యాలి.. ఎంత అమౌంట్ అవుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వేసవి కాలంలో ఐస్ క్రీమ్ కు మంచి డిమాండ్ ఉంటుంది.. ఎక్కువ మంది తినడానికి ఇష్టపడతారు కనుక బాగా బిజినెస్ అవుతుంది. ఇక ఈ బిజినెస్ కి ఎంత పెట్టుబడి పెట్టాలి అనే దాన్ని చూస్తే… పది వేల నుండి 20 వేల రూపాయల వరకు ఐస్ క్రీమ్ పార్లర్ ని మొదలు పెట్టడానికి ఖర్చు అవుతాయి.. అయితే ఆ తర్వాత ఎంతవరకు పెట్టుకోవాలో అది మీ ఇష్టం..
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
మీరు ఎంతవరకు బిజినెస్ చెయ్యాలని అనుకుంటే అంత లాభాలను పొందవచ్చు..మీరు ఎక్కడైనా ఒక షాప్ ని dఅద్దెకి తీసుకుని ఐస్ క్రీమ్ పార్లర్ ని మొదలు పెట్టొచ్చు. 300 నుండి 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయడానికి అవుతుంది..
మిగితా బిజినెస్ లకు కాస్త ఎక్కువగా డబ్బులను పెట్టాలి, కాస్త ఎక్కువగా కష్టపడాలి. ఈ బిజినెస్ కోసం పెద్దగా కష్టపడకండి మొదట అయిదు నుండి పది మందికి సీటింగ్ ఏర్పాటు చేసి తర్వాత మీరు దీనిని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకునే వాళ్ళు ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేసి మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు.. ఎటువంటి రిస్క్ లేకుండా మీరు మంచి లాభాలను పొందవచ్చు.. మీకు బిజినెస్ చెయ్యాలనే ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రై చెయ్యండి..
తాజావార్తలు
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!