Business Flash 19-07-22: ఐటీ కంపెనీల రెవెన్యూలో 62 శాతం శాలరీలకే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Business Flash 19-07-22: ఓలా ఎలక్ట్రిక్ 4 వేల కోట్ల పెట్టుబడి
బెంగళూరుకు చెందిన సెల్ ‘ఆర్ అండ్ డీ’ ఫెసిలిటీలో ఓలా ఎలక్ట్రిక్ 4000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతోంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద బ్యాటరీ కేంద్రాల్లో ఒకటిగా నిలవనుంది. ఇక్కడ అత్యంత అధునాతన పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీటికోసం 165కి పైగా విశిష్ట ప్రయోగశాల పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. బ్యాటరీలకు సంబంధించిన అన్ని అంశాలకూ దీన్ని కేరాఫ్ అడ్రస్‌లా ఏర్పాటుచేయనున్నారు.
Also Read
- Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
ఐటీ సంస్థల 62 శాతం రెవెన్యూ శాలరీలకే
మన దేశంలోని ఐటీ కంపెనీల రెవెన్యూ గత ఐదేళ్లలో రెట్టింపైంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో తదితర పెద్ద కంపెనీలు వేతనాలను భారీగా, స్థిరంగా చెల్లిస్తున్నాయి. చిన్న సంస్థలు కూడా ట్యాలెంట్ ఉన్న స్టాఫ్ పైన ఫోకస్ పెడుతున్నాయి. సీనియర్ ఉద్యోగులు కంపెనీని వీడి వెళ్లిపోకుండా ఆపేందుకు, కొత్తోళ్ల నియామకానికి ఐటీ సంస్థలు తాపత్రయపడుతున్నాయి. దీంతో గత ఐదేళ్లలో దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలను అంటే 62 శాతం రెవెన్యూని శాలరీలకే కేటాయించాయి.
స్టాక్ మార్కెట్ అప్‌డేట్
స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ ఊగిసలాటలో సాగుతోంది. సెన్సెక్స్ నామమాత్రంగా 100 పాయింట్లు మాత్రమే పెరిగింది. ఇది గత కొన్ని రోజుల కనిష్టం కావటం గమనార్హం. నిఫ్టీ 16,300 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మెటల్, ఆటోమొబైల్, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, టెలికం సంస్థల షేర్లకు అమ్మకాల సెగ తగిలింది. మరో వైపు.. టీవీఎస్, ఐషర్ కంపెనీల షేర్ల వ్యాల్యూ 52 వారాల గరిష్టానికి చేరింది.
read more:Business Headlines 19-07-22: పెరిగిన పెట్టుబడులు.. తగ్గిన రిటైల్ సేల్స్..
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!