Apple Watch లవర్స్‌కు పండగే.. ఏకంగా 10% ఫ్లాట్ డిస్కౌంట్.! భయ్యా.. ఈ డీల్‌ను అస్సలు మిస్సవ్వకండి.!
- ఫ్లాట్ 10% ధర తగ్గింపు
- ₹2,900 వరకు నేరుగా సేవింగ్
- బ్యాంక్ క్యాష్‌బ్యాక్, నో కాస్ట్ EMI
- స్టైలిష్ డిజైన్, 4.6 స్టార్ రేటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apple Watch SE 3 : మీరు ఎప్పటి నుంచో ఆపిల్ వాచ్ (Apple Watch) కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇదే సరైన సమయం. ప్రముఖ ఈ-కామర్స్ సైట్‌లో ఆపిల్ వాచ్ SE 3పై కళ్లు చెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. ఎప్పుడూ లేని విధంగా ఫ్లాట్ 10% డిస్కౌంట్‌తో ఈ వాచ్ మీ సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ గురించి పూర్తి వివరాలు మీకోసం..
boAt Loot Deal on Amazon: త్వరపడండి.. రూ.3,990 విలువైన నెక్‌బ్యాండ్ కేవలం రూ.999కే..!
Also Read
- Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
ధర ఎంత తగ్గింది?
నిజానికి ఈ ఆపిల్ వాచ్ SE 3 (GPS, 44mm) అసలు ధర (M.R.P.) ₹28,900 ఉండగా, ప్రస్తుతం లిమిటెడ్ టైమ్ డీల్‌లో భాగంగా 10% డిస్కౌంట్ తర్వాత కేవలం ₹25,999 కే లభిస్తోంది. అంటే మీరు నేరుగా ₹2,901 ఆదా చేయవచ్చు.
అదనపు ఆఫర్లు కూడా ఉన్నాయి!
- Cashback: కేవలం ఫ్లాట్ డిస్కౌంట్ మాత్రమే కాదు, ఇంకా కొన్ని అదిరిపోయే బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అమెజాన్ పే బ్యాలెన్స్ ద్వారా చెల్లిస్తే ₹779 వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది.
- No Cost EMI: నెలకు ₹914 నుండి ప్రారంభమయ్యే నో కాస్ట్ ఈఎంఐ (No Cost EMI) సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. అమెజాన్ పే ICICI కార్డ్ వాడేవారికి వడ్డీపై ₹677 వరకు అదనపు పొదుపు లభిస్తుంది.
- Business Offer: ఒకవేళ మీరు బిజినెస్ పర్పస్ మీద కొనుగోలు చేసి GST ఇన్వాయిస్ పొందితే, మరో 18% వరకు ఆదా చేసుకోవచ్చు.
- Full Offer Details Link : https://amzn.to/3OuTVNQ
వాచ్ ప్రత్యేకతలు (Apple Watch SE 3):
- డిజైన్: ఇది 44mm మిడ్‌నైట్ అల్యూమినియం కేస్‌తో క్లాసీ లుక్‌లో ఉంటుంది.
- స్ట్రాప్: దీనికి మిడ్‌నైట్ స్పోర్ట్ బ్యాండ్ (M/L సైజ్) వస్తుంది, ఇది చేతికి చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది.
- రేటింగ్: 4.6 స్టార్ రేటింగ్ , గత నెలలో 400 కంటే ఎక్కువ మంది దీనిని కొనుగోలు చేశారంటే దీని క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆపిల్ ప్రొడక్ట్స్ మీద ఇలాంటి ఫ్లాట్ డిస్కౌంట్లు రావడం చాలా అరుదు. పైగా ఇది ‘లిమిటెడ్ టైమ్ డీల్’ అని ఉంది కాబట్టి స్టాక్ అయిపోయే లోపే లేదా ఆఫర్ ముగిసే లోపే ఒక లుక్ వేయండి.
Amazon సమ్మర్ ధమాకా..! రూ.23,000 Samsung ఫ్రిజ్ ఇప్పుడు కేవలం రూ.15,000 కే..!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు