Festival Sale : భారీ ఆఫర్లతో అమెజాన్, ఫ్లిఫ్ కార్ట్ ఫెస్టివల్ సేల్
- భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్న కంపెనీలు
- త్వరలోనే ప్రారంభం కానున్న అమెజాన్, ఫ్లిఫ్ కార్ట్ ఫెస్టివల్ సేల్
- భారీగా డిస్కౌంట్స్ ఇవ్వనున్న కంపెనీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పండగ సీజన్ రానుండడంతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి కంపెనీలు కస్టమర్ల కోసం భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తో పాటు ఫ్లిప్ కార్ట్ బిలియన్ డేస్ సేల్ తొందర్లోనే ప్రారంభం కానున్నట్లు సంస్థ యాజమాన్యాలు వెల్లడించాయి.
ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు టీవీలు.. ఫర్నిచర్ లలో భారీగా డిస్కౌంట్లు ఇప్పిస్తున్నారు. అమెజాన్ తన ఫెస్టివల్ సేల్ ను త్వరలో ప్రారంభించ నుంది. సేల్స్ లో యాపిల్, శాంసంగ్ వంటి తదితర స్మార్ట్ ఫోన్లు 40శాతం వరకు డిస్కౌంట్ తో లభించనున్నాయి. మిగిలిన కంపెనీలు కూడా 65 శాతం అంటే కొన్ని వస్తువులపై మాత్రమే డిస్కౌంట్లు ఇస్తున్నాయి.
ఎస్ బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10శాతం వెంటనే రాయితీ ఇవ్వనున్నాయి. అమెజాన్ పే లెటర్ కస్టమర్లకు రూ.600 రివార్డ్స్ అందించనుంది.
Also Read
- Family Vacation: యూరప్‌ను తలపించేలా నేపాల్ గ్రామాలు.. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ ట్రిప్‌కు బెస్ట్!
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
- LayOffs: అతి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్న దిగ్గజ కంపెనీ.. లక్ష ఉద్యోగాలు హాంఫట్..
- Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
ఫ్లిప్ కార్ట్ యాక్సిక్, ఐసీఐసీఐ బ్యాంక్ లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డులు, ఈఎంఐ ట్రాన్సాక్షన్ లపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నాయి. రెండు దిగ్గజ సంస్థలు భారీ ఆఫర్లతో వినియోగదారుల ముందుకు రానున్నాయి. ఈ పండగ సీజన్ లో అమెజాన్, ఫ్లిప్ కార్డ్ ల మధ్య గట్టి పోటీ ఏర్పడనుంది.
తాజావార్తలు
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
-
Ram Charan : RC 17.. ఓ చిన్న కన్ఫ్యూజన్
-
Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
-
SS Rajamouli: “ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది”.. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..
ట్రెండింగ్
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!