అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 బుధవారం ఎనిమిదవ రోజుకు చేరుకుంది. సియాటిల్‌కు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం ఈ సంవత్సరంలో అతిపెద్ద సేల్ దేశంలోని పండుగ సీజన్‌లో వస్తుంది. విస్తృత శ్రేణి ఉత్పత్తి వర్గాలపై లాభదాయకమైన డిస్కౌంట్లను అందిస్తుంది. ఈ వర్గాలలో స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌ఫోన్‌లు, స్పీకర్లు, గేమింగ్ కన్సోల్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, గృహోపకరణాలు మరియు మరిన్ని ఉన్నాయి. మీరు కొత్త 55-అంగుళాల స్మార్ట్ టీవీ కోసం మార్కెట్‌లో ఉంటే, మీరు సోనీ,…
Buy Xiaomi 14 Civi Dead Cheap in Amazon Great Indian Festival 2025: ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ 2025 త్వరలో ఆరంభం కానుంది. సెప్టెంబర్ 23 నుంచి ఈ సేల్ ప్రారంభమవుతుంది. మీరు ప్రైమ్ మెంబర్ అయితే.. ఒక రోజు ముందుగానే సేల్‌కు యాక్సెస్ పొందుతారు. ఈ సేల్‌లో మునుపెన్నడూ లేనంత తక్కువ ధరకు కొన్ని ఫోన్స్ లభించనున్నాయి. ఆ జాబితాలో ఆకర్షణీయమైన, శక్తివంతమైన ‘షావోమీ 14 సీవీ’…
పండగ సీజన్ రానుండడంతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి కంపెనీలు కస్టమర్ల కోసం భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తో పాటు ఫ్లిప్ కార్ట్ బిలియన్ డేస్ సేల్ తొందర్లోనే ప్రారంభం కానున్నట్లు సంస్థ యాజమాన్యాలు వెల్లడించాయి. ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు టీవీలు.. ఫర్నిచర్ లలో భారీగా డిస్కౌంట్లు ఇప్పిస్తున్నారు. అమెజాన్ తన ఫెస్టివల్ సేల్ ను త్వరలో ప్రారంభించ నుంది. సేల్స్ లో యాపిల్, శాంసంగ్ వంటి తదితర…