Delhi: ఢిల్లీలో పలుచోట్ల వర్షం.. వేడి నుంచి ఉపశమనం
- ఢిల్లీలో పలుచోట్ల వర్షం
- వేడి నుంచి ఉపశమనం
- హర్యానాలోని గురుగ్రామ్‌లో కూడా భారీ వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొద్ది రోజులుగా వేడి గాలులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న హస్తిన వాసులకు శుక్రవారం ఉపశమనం లభించింది. పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అలాగే హర్యానాలోని గురుగ్రామ్‌లో కూడా భారీ వర్షం కురుస్తోంది. దీంతో వేడి, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఊరట లభించింది. వాతావరణం చల్లబడడంతో జనాలు ఊపిరి పీల్చుకుంటున్నారు. వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో ప్రజలు ఉల్లాసం పొందుతున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రుతుపవనాలు జూన్ 30 నాటికి ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ను తాకుతాయని ముందుగా ఐఎండీ అంచనా వేసింది.
ఇది కూడా చదవండి: AP Crime: ఈపురుపాలెంలో మహిళ హత్య.. బాధిత కుటుంబాన్ని కలవాలని హోంమంత్రికి సీఎం ఆదేశం
Also Read
- 170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
- AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
శుక్రవారం ఢిల్లీలో ఆకాశం మేఘావృతమైంది. ఉష్ణోగ్రత 28.4 డిగ్రీల సెల్సియస్ దగ్గర స్థిరపడింది. మొత్తానికి చాలా రోజుల నుంచి వేడి గాలులతో ఇబ్బంది పడుతున్న ప్రజలు చల్లదనంతో సేదదీరుతున్నారు. ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లో చల్లని వాతావరణం ఏర్పడింది.
ఇది కూడా చదవండి: OYO: ఓయోలో యువతి, యువకుడి మృతదేహాలు..అసలేం జరిగింది..?
- Tags
- Delhi
- Gurugram
- rain
- Record heat
- relief
తాజావార్తలు
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!