Airtel Bumper Offer: తాజాగా ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ (Airtel) సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఇక ఈ కొత్త ప్లాన్ ధర 9 రూపాయలు మాత్రమే. ఇది కేవలం డేటా వోచర్ మాత్రమే. దీనికి ఎలాంటి సర్వీస్ వ్యాలిడిటీ కూడా ఉండదు. అయితే మనకు మొత్తం 10 జీబీ డేటా లభిస్తుంది. అయితే ఇక్కడే ఓ పెద్ద సమస్య