EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఫ్రీగా రూ. 7 లక్షలు పొందే ఛాన్స్!.. ఎలా అంటే?
- పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్
- ఈ స్కీమ్ గురించి తెలుసా?
- ఫ్రీగా రూ. 7 లక్షలు పొందే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగటిత రంగంలో పనిచేసే ఉద్యోగులకు గొప్ప వరం లాంటిది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్. దీని ద్వారా ఉద్యోగి రిటైర్ మెంట్ అయిన తర్వాత ఆర్థిక భరోసా కల్పిస్తుంది. అంతే కాదు తన చందాదారులకు ఈపీఎఫ్ఓ సూపర్ బెనిఫిట్స్ ను అందిస్తోంది. పీఎఫ్ ఖాతాదారులకు భారీ ప్రయోజనాలు అందేలా కృషి చేస్తోంది. రూల్స్ ను సరళతరం చేస్తూ కొత్త రూల్స్ ను కూడా ప్రవేశపెడుతోంది. స్కీమ్స్ ద్వారా ఆర్థిక ప్రయోజనాలను అందిస్తోంది. ఈపీఎఫ్ఓ అందించే ఇన్సూరెన్స్ స్కీమ్ ద్వారా పీఎఫ్ ఖాతాదారులు ఉచితంగా రూ. 7 లక్షలు పొందొచ్చు.
ఆ స్కీమ్ మరేదో కాదు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. రూ. 15 వేల బేసిక్ పే ఉన్న ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుంది. ఈడీఎల్ఐ స్కీమ్ కోసం పీఎఫ్ ఖాతాదారులు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. చందాదారుడు మరణిస్తే నామినీకి బీమా డబ్బులు అందిస్తారు. అయితే ఉద్యోగి శాలరీ ఆధారంగా బీమా సొమ్ము అందిస్తారు. సంవత్సర కాలంలో ఉద్యోగి తీసుకున్న నెలవారి సగటు జీతం కంటే ఇది 30 రెట్లు అధికంగా ఉంటుంది. ఈ పథకం పీఎఫ్ ఖాతాదారుడి కుటుంబానికి ఆర్థిక భరోసాను కల్పిస్తుంది.
Also Read
- Mark Zuckerberg: జుకర్‌బర్గ్ సీక్రెట్ ప్లాన్.. AIతో ఉద్యోగాల ఊచకోత.. అసలేం జరిగింది?
- LPG e-KYCపై కీలక అప్డేట్.. లాస్ట్ డెడ్‌లైన్ ఇదే..! గ్యాస్ కనెక్షన్‌కే ఎసరు..?
- Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
- Egg Prices Rise: గుడ్ల ధరలకు ఇథనాల్ ఎఫెక్ట్.. అసలు కారణం ఇదే!
కాగా ఈపీఎఫ్ఓ చందాదారుడు మరణిస్తే అతని నామినీ బీమా కవరేజీని క్లైయిమ్ చేసుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్స్ ను ఈపీఎఫ్ కార్యాలయంలో అందించి పొందొచ్చు. డెత్ సర్టిఫికెట్, వారసత్వ ధృవీకరణ పత్రం, బ్యాంక్ డీటెయిల్స్ వంటి తదితర పత్రాలను అందించాల్సి ఉంటుంది. అయితే నామిని వయసు 18 ఏళ్లు కలిగి ఉండాలి. ఈపీఎఫ్ఓ పరిశీలన తర్వాత బీమా సొమ్మును నామినీ ఖాతాలో జమ చేస్తుంది. ఇక జూన్ నుంచి పీఎఫ్ డబ్బులను ఏటీఎంల నుంచి విత్ డ్రా చేసుకునేలా ఈపీఎఫ్ఓ చర్యలు చేపట్టింది.
తాజావార్తలు
-
Yash Toxic: యష్‌కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
Producer Deepti: హీరోయిన్‌పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
-
King 100 : సంక్రాంతి కంటే ముందే విడుదలకి రెడీ అవుతున్న ‘కింగ్ 100’
ట్రెండింగ్
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?