బిగ్ బాస్ 5 : ఈ వారం నామినేషన్స్ ఎలిమినేషన్ టెన్షన్ ఎవరికంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాపులర్ బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ 5” ఇప్పుడు 9వ వారంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం హౌస్‌లో 11 మంది సభ్యులుండగా, ఈ షో ఇక నుంచి ఆసక్తికరంగా సాగనుంది. ఆనందకరమైన దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో లోబో ఎలిమినేట్ అయ్యాడు. నిన్నటితో 8వ వారం ఎపిసోడ్ ముగియగా ఈరోజు రాత్రి ప్రసారం కానున్న ఎపిసోడ్ తో 9వ వారం కొనసాగుతుంది. ఇక నేడు సోమవారం కావడంతో ఆసక్తికరమైన నామినేషన్ల ఎపిసోడ్ ఈ రాత్రి ప్రేక్షకులను అలరించబోతోంది.
Read also : నాగశౌర్య ఫామ్ హౌస్ కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు
Also Read
కెప్టెన్ షణ్ముఖ్ తప్ప మొత్తం కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్ళడానికి నామినేట్ అయ్యారు. గత వారం 12 మంది సభ్యులలో 6 మంది నామినేట్ అయ్యారు. అందులో లోబో ఎలిమినేట్ అయ్యారు. తాజా ప్రోమోలో శ్రీరామ్, మానస్ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. రవి కూడా మానస్‌ని నామినేట్ చేశాడు. సిరి సన్నీని నామినేట్ చేసింది. ఈ వారం నామినేషన్లలో రవి, మానస్, ప్రియాంక, అనీ, శ్రీరామ్, సన్నీ, సిరి, జెస్సీ, విశ్వ, కాజల్ ఉన్నారు. మానస్ ను ఎక్కువ మంది ఇంటి సభ్యులు నామినేట్ చేశారు.
తాజావార్తలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!