బిగ్‌బాస్-5 తెలుగు రియాల్టీ షో 9 వారం ముగింపు దశకు చేరుకుంది. ఈ వారం నామినేషన్‌లలో 8 మంది ఉన్నారు. సన్నీ, కాజల్, ప్రియాంక, శ్రీరామ్, సిరి, జెస్సీ, రవి, విశ్వ నామినేషన్‌లలో ఉండగా.. వీరిలో ముగ్గురిని శనివారం నాడు నాగార్జున సేవ్ చేశారు. సేవ్ అయిన ముగ్గురిలో రవి, సన్నీ, సిరి ఉన్నారు. దీంతో మిగతా ఐదుగురు కంటెస్టెంట్లలో ఎలిమినేట్ అయ్యేది ఎవరో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. Read Also: మానస్ – పింకీ…
పాపులర్ బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ 5” ఇప్పుడు 9వ వారంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం హౌస్‌లో 11 మంది సభ్యులుండగా, ఈ షో ఇక నుంచి ఆసక్తికరంగా సాగనుంది. ఆనందకరమైన దీపావళి స్పెషల్ ఎపిసోడ్ లో లోబో ఎలిమినేట్ అయ్యాడు. నిన్నటితో 8వ వారం ఎపిసోడ్ ముగియగా ఈరోజు రాత్రి ప్రసారం కానున్న ఎపిసోడ్ తో 9వ వారం కొనసాగుతుంది. ఇక నేడు సోమవారం కావడంతో ఆసక్తికరమైన నామినేషన్ల ఎపిసోడ్ ఈ రాత్రి ప్రేక్షకులను…