బిగ్ బాస్ సీజన్ తెలుగు సీజన్ 8 సూపర్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఇంటి నుండి సొంత ఇంటికి వెళ్లిపోయారు. టాస్క్ లు, సరదా సంభాషనలు, గొడవలు, ఎత్తులకు పై ఎత్తులతో బిగ్ బాస్ సీజన్ 8 నడుస్తోంది. హోస్ట్ నాగార్జున అదరగొడుతున్నారు. కాగా ఇటీవల వైల్డ్ కార్డు ఎంట్రీగా గంగవ్వ, ముక్కు అవినాష్, రోహిణి, మెహబూబ్, హరితేజ, టేస్టీ తేజ తో పాటు మరికొందరు ఎంట్రీ…