Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Bigg Boss Telugu Bigg Boss 7 Telugu Bigg Boss Showered Shivaji With Praises Who Is The Winner

Bigg Boss 7 Telugu: శివాజీని పొగడ్తలతో ముంచేసిన బిగ్ బాస్.. విన్నర్ ఎవరంటే?

Published Date :December 12, 2023 , 4:32 pm
By Swathi Maddula
Bigg Boss 7 Telugu: శివాజీని పొగడ్తలతో ముంచేసిన బిగ్ బాస్.. విన్నర్ ఎవరంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఈ వారంతో ముంగింపు పలకనుంది.. గత వారం శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యింది.. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్న ఆసక్తి జనాల్లో మొదలవుతుంది.. అందరు ఎవరికి వారే విన్నర్ అని తెగ సంతోష పడిపోతున్నారు.. టైటిల్ కూడా బాగానే ఉంటున్నారు.. హౌస్ లో ప్రస్తుతం ఆరుగురు హౌస్ మేట్స్ ఉన్నారు. టాప్ 6 గా నిలిచిన అమర్ దీప్, అర్జున్, యావర్, ప్రశాంత్, ప్రియాంక, శివాజీ లను సర్‌ప్రైజ్ చేశాడు బిగ్ బాస్…

హౌస్ లో ఉన్న ఒక్కొక్కరిని లాన్ లోకి పిలిచాడు.. బిగ్ బాస్ లో వారి జర్నీ గురించి ఫోటోలను చూపిస్తూ వీడియోలతో ఎమోషనల్ అయ్యేలా చేశారు.. అయితే అమర్, అర్జున్ కు సంబంధించిన ప్రోమోలను ఇప్పటికే రిలీజ్ చేశాడు బిగ్ బాస్. తాజాగా శివాజీ ప్రోమోను రిలీజ్ చేశారు. శివాజీ తన జర్నీని చూసుకొని ఎమోషనల్ అయ్యాడు..ఈ పూర్తి సీజన్ లో మీ మీద పై చేయి సాధించిన విషయం ఎదో తెలుసా..? అది కాఫీ పై మీ ఇష్టం అని చెప్పాడు బిగ్ బాస్. కంటెస్టెంట్ గా మొదలై కన్ఫర్మ్ హౌస్ మేట్స్ గా నిలిచారు. మీ ఆట తీరే మిమ్మల్ని ఇప్పుడు ఈ స్థానంలో నిలిపింది.. ఇది మర్చిపోలేని జర్నీ అని బిగ్ బాస్ కు చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు.. ఆ వీడియో ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు..

ఇక ఈ వారం నామీనేషన్స్ కూడా బాగానే జరుగుతున్నట్లు తెలుస్తుంది.. వీరి ఆరుగురిలో అర్జున్ ఇప్పటికే ఫైనల్ కు చేరుకున్నాడు.. ఇక అమర్, యావర్, ప్రియాంక లో ఇద్దరు ఎలిమినేట్ అవుతారనే టాక్ వినిపిస్తుంది.. అలాగే రైతుబిడ్డ కామన్ మ్యాన్ ప్రశాంత్ విన్నర్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.. అర్జున్ రన్నర్ గా నిలుస్తాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. జనాల ఓటింగ్ ను బిగ్ బాస్ పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాలి.. ఈరోజు ఎపిసోడ్ చాలా సందడిగా ఉంటుంది.. అసలు మిస్ అవ్వకండి…

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bigg boss7 telugu
  • latest updates
  • promo viral

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions