బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఈ వారంతో ముంగింపు పలకనుంది.. గత వారం శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యింది.. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్న ఆసక్తి జనాల్లో మొదలవుతుంది.. అందరు ఎవరికి వారే విన్నర్ అని తెగ సంతోష పడిపోతున్నారు.. టైటిల్ కూడా బాగానే ఉంటున్నారు.. హౌస్ లో ప్రస్తుతం ఆరుగురు హౌస్ మేట్స్ ఉన్నారు. టాప్ 6 గా నిలిచిన అమర్ దీప్, అర్జున్, యావర్, ప్రశాంత్, ప్రియాంక, శివాజీ…
సుడిగాలి సుధీర్, హైపర్ ఆది ల స్నేహం గురించి అందరికీ తెలుసు.. వీరిద్దరి కామెడీ టైమింగ్ ను జనాలు ఇష్టపడుతున్నారు.. సుడిగాలి సుధీర్.. టీవీ షోస్ మానేసి సినిమాల్లో హీరోగా చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన నటించిన కాలింగ్ సహస్త్ర మూవీ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది. అయితే తన సినిమా ప్రమోషన్స్ కోసం మళ్లీ ఈటీవీకి వచ్చాడు. అక్కడ ఉన్న ఆది సుధీర్ గురించి కొన్ని నమ్మలేని విషయాలను చెప్పి…
బిగ్ బాస్ లో ఈ వారం కొత్త టాస్క్ లతో జనాలకు పిచ్చెక్కిస్తున్నారు.. ఈరోజు కూడా కొత్త టాస్క్ లతో జనాలను ఎంటర్టైన్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.. నిన్న బాల్ గేమ్ అవ్వగానే ఈరోజు బలానికి పరీక్ష పెట్టాడు బిగ్ బాస్.. ఇవ్వాళ్టి ఎపిసోడ్ బిగినింగ్లోనే దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చాడు. బ్లాక్ బాల్ దక్కించుకున్న వీర సింహాలకు ఓ అడ్వాంటేజ్ ఉంటుందంటూ చెబుతాడు.. ఇక అదేంటో తెలుసుకోవాలనే కోరికతో జనాలు రెచ్చిపోతారు.. అందులో అమర్ కాస్త ఓవర్…
బిగ్ బాస్ లో వీకెండ్ వచ్చిందంటే సందడి మాములుగా ఉండదు.. నాగ్ చేసే సందడి జనాలను ఆకట్టుకుంటే, నాగ్ హౌస్మేట్స్ కు ఇచ్చే క్లాసులు కూడా ఆసక్తి కలిగిస్తాయి.. ఇక వారం బిగ్‌బాస్ చాలా సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఇకపోతే ఇప్పటికే ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ఒక ప్రోమోని రిలీజ్ చేసిన నిర్వాహుకులు.. తాజాగా మరో ప్రోమోని రిలీజ్ చేశారు. మొదటి ప్రోమోలో.. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సింగర్ దామిని, రతిక రోజ్,…