మహిళలు భర్తల ఆయుష్షు పెరగడం కోసం శాస్త్రంలోని కొన్ని నియమాలను తప్పక తెలుసుకోవాలి.. ముఖ్యంగా గాజుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి.. మహాదేవి శివుడిని అడిగిన ప్రశ్నల్లో ఈ గాజులు కూడా ఒకటి.. శివుడు, పార్వతదేవి సరదాగా కూర్చొన్నపుడు అమ్మ, శివయ్య ను చిలిపి ప్రశ్నలు అడుగుతుంది.. నా మొదటి ప్రశ్న ఏమిటంటే స్త్రీ యొక్క ఏ ప్రదేశాన్ని తాకడం వల్ల రాత్రికి రాత్రే ఆ వ్యక్తి యొక్క విధిని మార్చుకోవచ్చు.. అలాగే నా రెండవ ప్రశ్న ఏంటి అంటే శ్రీ ఏ రోజున గాజులు ధరించినట్లు అయితే భర్త ఆయుష్షు తగ్గిపోతుంది.. అని పార్వతి దేవి అడుగుతుంది.. పార్వతి నువ్వు అడిగిన రెండు ప్రశ్నలకు కూడా నేను సమాధానం ఇస్తాను అని దేవి అంటాడు మహా శివుడు.. శివయ్య ఏమని సమాధానం ఇచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం..
ఓ ధనవంతుడి పెద్ద కొడుకు నిత్యం తన తల్లి పాదాలను తాకడం ప్రారంభిస్తాడు. రాత్రికి రాత్రే అన్ని విధాలుగా ఆయన జాతకం మన్నది మారిపోతుంది.. మొదటి ప్రశ్నకు సమాధానం దొరికింది.. ఇక రెండో ప్రశ్న గాజులు వివాహమైన ప్రతి స్త్రీ గాజులు ధరించే ముందు కొన్ని విషయాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వివాహమైన ప్రతి స్త్రీ కూడా గాజులను తప్పకుండా తరించాలి.. అయితే స్త్రీలు ఎప్పుడు కూడా ఉదయం, సాయంత్రం వేళ మాత్రమే గాజులను చేతులకు వేసుకోవాలి.. అది కూడా శుక్రవారం, ఆదివారం మాత్రమే గాజులను వేసుకోవాలని చెబుతున్నారు..
ఎందుకంటే.. ఈ రోజున ధరించినట్లయితే భర్త ఆయుష్షు అనేది పెరుగుతుంది. నాలుగో విషయం ఏంటంటే మంగళవారం కానీ శనివారం కానీ గాజులను కొనకూడదు.. ధరించకూడదు.. దాని వల్ల భర్త ఆయుష్షు అనేది తగ్గిపోతుంది. అందువల్ల ఎప్పుడు కూడా కొత్తగా ధరించాలి అనుకుంటే ఈ విషయాలపై ధ్యాస అనేది పెట్టాలి. పార్వతి దేవి నువ్వు అడిగిన రెండు ప్రశ్నలకు సమాధానాలు నేను చెప్పాను అంటాడు.. అది అసలు విషయం.. సో కొనాలనుకున్న, వేసుకోవాలనుకున్న ఈరోజులు మాత్రమే కొనాలి.. ఇది ప్రతి స్త్రీ గుర్తుపెట్టుకోవాలి..