Horoscope Today: గురువారం దిన ఫలాలు.. ఉద్యోగం, డబ్బు విషయాల్లో ఆ రాశుల వారికి గుడ్‌న్యూస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thursday Astrology October 29 2026: జీవితంలో ప్రతీరోజూ ఒక కొత్త ఉత్సాహాన్ని, అనేక అవకాశాలను మోసుకొస్తుంది. ఏ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, ఏ పనులు చేపడితే విజయం వరిస్తుంది, ఏ దేవతను ఆరాధిస్తే కష్టాలు తొలగిపోతాయి అనే విషయాలను తెలుసుకోవడం ద్వారా మనం మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగవచ్చు. ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు గురువారం (2026 అక్టోబర్ 29) ద్వాదశ రాశుల ఫలాలు, పాటించాల్సిన పరిహారాల సమగ్ర సమాచారంను భక్తి టీవీ వేదికగా అందించారు. ఆ డీటెయిల్స్ కింది వీడియోలో ఉన్నాయి.
తులా రాశి వారికి వివాహ, శుభ కార్యక్రమాల గురించి ఆలోచనలు ప్రారంభమవుతాయి. వ్యాపార భాగస్వామ్యాలు బలపడి, ఆనందకరమైన శుభవార్తలు వింటారు. ప్రజా సంబంధమైన అంశాలలో మంచి ఆదరణ పెరుగుతుంది. సీతాదేవి స్తోత్రం పారాయణం చేయడం శ్రేయస్కరం. కుంభ రాశి వారికి పలు రకాల ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. స్నేహితులను కలుసుకుని విందు, వినోదాలలో పాల్గొంటారు. శివాలయంలో స్వామివారికి బిల్వార్చన నిర్వహించాలి. సింహ రాశి వారు అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నాయకత్వపు నిర్ణయాలు మేలు చేస్తాయి. రాజకీయ పరిచయాలు కలిసి వస్తాయి. వ్యక్తిగత గౌరవ ప్రతిష్టలను పెంచుకుంటారు. శ్రీ రాఘవేంద్ర స్వామి వారి స్తోత్రం పారాయణం చేయడం మంచిది.
Also Read
తాజావార్తలు
-
Horoscope Today: గురువారం దిన ఫలాలు.. ఉద్యోగం, డబ్బు విషయాల్లో ఆ రాశుల వారికి గుడ్‌న్యూస్!
-
India-US Defence Talks: భారత్-అమెరికా రక్షణ ఒప్పందంపై కీలక సమీక్ష.. ఉగ్రవాద దేశాలకు వార్నింగ్
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!