లక్ష్మీదేవిని సంతోష మాత అని కూడా అంటారు. కుటుంబంలో సంతోషాలతో పాటు డబ్బులకు డోకా ఉండదు. అందుకే ఎక్కువ మంది ఈ అమ్మవారిని పూజిస్తారు.. శ్రేయస్సు, అదృష్టం, డబ్బుకు దేవతగా పూజిస్తారు. అలాగే కుబేరుడిని కూడా సంపద దేవుడిగా భావిస్తారు..భూమి మీద మంచి ఆహ్లాదకరమైన ఉనికికి డబ్బు పునాది అని దాదాపు చాలా మందికి త�