Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు పండగే, ఊహించని డబ్బు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunday Astrology October 18 2026: మిథున రాశి వారు వివిధ రూపాల్లో వ్యాపార ప్రయత్నాలు ప్రారంభించి మంచి ప్రతిస్పందన పొందుతారు. డబ్బు రాక అధికం అవుతుంది. రాజకీయ సమావేశాలలో పాల్గొని, నాయకులతో కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. చండీ అమ్మవారి అనుగ్రహం కోసం దుర్గాదేవికి కుంకుమార్చన చేసి పాయసం నివేదించాలి. కన్యా రాశి వారికి పెండింగ్ వ్యవహారాలు, ప్రయోజనాలలో కొంతమేర సఫలత లభిస్తుంది. చిన్న వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. నవదుర్గా స్తోత్రం పారాయణం చేయడం మంచిది.
కుంభ రాశి వారికి సాఫ్ట్వేర్ రంగంలో మంచి అనుకూలతలు ఏర్పడతాయి. దూర ప్రాంతాలతో వ్యాపార చర్చలు కొనసాగిస్తారు. బాకీలు వసూలవడంతో పాటు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మిత్రులతో కలిసి నూతన లక్ష్యాలు ఏర్పాటు చేసుకుంటారు. ఇంద్రాణి అమ్మవారిని ఆరాధించి దుర్గా కవచం పారాయణం చేయాలి. మీన రాశి వారికి విద్యాపరమైన అంశాలలో మంచి పురోగతి ఉంటుంది. దూర ప్రాంత ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు పాటించడం వల్ల పెట్టుబడులు లాభిస్తాయి. మహాదుర్గా అమ్మవారిని పూజించి, దుర్గా సప్తశీ పారాయణం చేసి పేదవారికి అన్నదానం చేయాలి. ప్రముఖ జోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు ఆదివారం (అక్టోబర్ 18, 2026) దిన ఫలాలు అందించారు.
Also Read
- Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
- Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు తిరుగుండదు, లాభాలే లాభాలు!
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
తాజావార్తలు
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు పండగే, ఊహించని డబ్బు!
-
Gwalior Truck Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఘాట్ రోడ్లో అదుపు తప్పిన ట్రక్కు.. 12 మంది మృతి..
-
IND vs WI: వర్షం దెబ్బ.. ఇషాన్ కిషన్ విధ్వంసం వృథా! డ్రాగా ముగిసిన టీ20 సిరీస్..
-
Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్ బస్సులు ఢీ..
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!