Lamp : మీ పనులు విజయవంతం కావాలంటే ఇలా దీపాన్ని పెట్టాల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏదైనా పనిని మొదలు పెడితే పూర్తి కావడం లేదని కొందరు అంటున్నారు… పనుల్లో ఆటంకాలు ఏర్పడుతున్నాయని దిగులు చెందుతూ ఉంటారు. అలాగే మానసిక ఇబ్బందులతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తుతూ ఉంటాయి.. అలా అవ్వడానికి వాస్తు దోషాలు, గ్రహ దోషాలు కారణం కావొచ్చు.అలాగే తెలిసి తెలియక వాస్తు విషయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాటున కూడా మనం ఎదుర్కొనే సమస్యలకు కారణం అవుతాయి. అయితే అలాంటప్పుడు డబ్బులు చేతిలో నిలవాలని, ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు.. దానికోసం ఏం చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
భగవద్గీతలో శ్రీకృష్ణుడు పేర్కొన్న వృక్షం రావిచెట్టు దీన్నే అశ్వత్థ వృక్షం అని కూడా అంటారు. ఈ చెట్టుకు ఆధ్యాత్మికతకు అనేక రహస్యాలు దాగిఉన్నాయి. రావిచెట్టు విశేషాలతో కూడుకున్నది. పూర్వ జన్మ కర్మలను ఈ రావిచెట్టు తొలగించగలదు. సకల దోషాలను, గ్రహాల భాధలను కూడా తగ్గిస్తుంది..అయితే పనుల్లో విజయం పొందాలంటే ఆ రావి చెట్టును పూజించాలి.. ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read
- Kalki Avatar: కలియుగం ముగింపుకు కౌంట్‌డౌన్ మొదలైందా? పురాణాలు చెప్పిన భయంకర నిజాలు ఇవే!
- Chanakya Niti: లోకంలో అతి నిజాయితీగా ఉంటే నష్టపోతారా? మనుషుల ప్రవర్తనపై చాణక్యుడి పవర్ఫుల్ లైఫ్ లెసన్!
- Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
- Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
మీరు ఇంట్లో రావిచెట్టు ఆకులను ఉంచి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప,దోష్కకర్మ ఫలితాలు ఉండవు. పూర్వజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. రావిచెట్టు ఆకులను తీసుకొచ్చి దానిపై ప్రమిదలను వుంచి నువ్వుల నూనెతో దీపమెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. రావి ఆకులను భగవత్ స్వరూపంగా భావించి, విష్ణునామస్మరణ అంటే ఓం నమో భగవతే వాసుదేవాయనమః అనే మంత్రాన్ని పఠిస్తే మంచి ఫలితాలు కొన్ని రోజుల్లోనే చూస్తారని పండితులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
Peddi : ‘పెద్ది’ ట్రైలర్‌పై రిషబ్ శెట్టి ప్రశంసలు..!
-
CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!