ఏదైనా పనిని మొదలు పెడితే పూర్తి కావడం లేదని కొందరు అంటున్నారు… పనుల్లో ఆటంకాలు ఏర్పడుతున్నాయని దిగులు చెందుతూ ఉంటారు. అలాగే మానసిక ఇబ్బందులతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తుతూ ఉంటాయి.. అలా అవ్వడానికి వాస్తు దోషాలు, గ్రహ దోషాలు కారణం కావొచ్చు.అలాగే తెలిసి తెలియక వాస్తు విషయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాటున కూడా మనం ఎదుర్కొనే సమస్యలకు కారణం అవుతాయి. అయితే అలాంటప్పుడు డబ్బులు చేతిలో నిలవాలని, ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని…