Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
- శంఖారావం మధ్య కోటి దీపోత్సవం ప్రారంభం
- సహస్రలింగానికి అష్టోత్తర శత శంఖాభిషేకం
- కోటి మల్లెల అర్చన.. ముక్తీశ్వర స్వామి కల్యాణం
- తొలి కార్తిక దీప ప్రజ్వలన.. బంగారు లింగోద్భవ దర్శనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్తీక మాసపు పవిత్రతను నలుదిశలా చాటుతూ భక్తులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం భక్తి టీవీ ‘కోటి దీపోత్సవం-2026’ నేడు (నవంబర్ 14, శనివారం) హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. కార్తీక శుద్ధ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని జరగనున్న ఈ తొలిరోజు వేడుకల్లో ప్రదోషకాల అభిషేకం, సహస్రలింగానికి అష్టోత్తర శత శంఖాభిషేకం, భక్తులు స్వయంగా ఆచరించే కోటి మల్లెల అర్చన, కాళేశ్వరం శ్రీ ముక్తీశ్వర స్వామి కల్యాణోత్సవం వంటి విశేష ఘట్టాలతో పాటు పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి మహాస్వామీజీ ఆశీర్వచనం, తొలి కార్తిక దీప ప్రజ్వలన, బంగారు లింగోద్భవ దర్శనం, సప్త హారతులు మరియు అద్భుతమైన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు కనువిందు చేయనున్నాయి. కైలాసాన్ని తలపించే ఈ మహా ఆధ్యాత్మిక వేడుకను కింద ఉన్న లైవ్ వీడియో ద్వారా వీక్షించి తరించండి.
Also Read
- Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవానికి మోడీ శుభాకాంక్షలు.. 2023 జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న ప్రధాని
- Garuda Purana: గరుడ పురాణం అంటే కేవలం చావు గురించేనా?.. అదొక అద్భుతమైన జీవిత పాఠశాల
- Koti Deepotsavam 2026: కార్తీక మాసానికి ఆధ్యాత్మిక కళ.. నేటి నుంచి కోటిదీపోత్సవం.. ఇవాళ్టి విశేష కార్యక్రమాలు ఇవే..
- Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
Kishtwar SPO Killings: ‘‘మసీదు నుంచి బెదిరింపులు, ఇద్దరు పోలీసుల హత్య’’ బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు..
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవానికి మోడీ శుభాకాంక్షలు.. 2023 జ్ఞాపకాలు గుర్తుచేసుకున్న ప్రధాని
-
Ukraine Peace Deal: డాన్బాస్ కావాలా.. NATO సభ్యత్వమా? ఉక్రెయిన్ ముందు అమెరికా ప్రతిపాదన!
-
Homemade Rava: బయట కొనే రవ్వలో మైదా కల్తీ, పురుగుల భయమా? ఇంట్లోనే స్వచ్ఛమైన రవ్వ చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!