Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
- శుక్రవారం దిన ఫలాలు
- వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు
- అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం మంచిది
- భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Friday Horoscope June 26 2026: వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పుడు ఆత్మీయుల సహకారం తీసుకోండి. వీరు శివాలయంలో పరమేశ్వరుడిని వివిధ రకాల పుష్పాలతో అర్చించాలి. మిథున రాశి వారు తాము కష్టపడి సంపాదించిన ధనాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆస్తుల క్రయవిక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. వీరు శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ “ఓం నమో నారాయణాయ” అనే నామాన్ని నిరంతరం జపించడం మంచిది.
కర్కాటక రాశి వారు సంతోషకరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ప్రయత్నిస్తారు మరియు భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అయితే ఆరోగ్య విషయాల్లో తగిన జాగ్రత్తలు అవసరం. వీరు శ్రీరాముడిని పూజిస్తూ, శ్రీరామ శతనామ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. సింహ రాశి వారికి స్నేహితులు, బంధువుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక, దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అధికారులతో కీలక సమావేశాలు ఉంటాయి. వీరు శ్రీ దక్షిణామూర్తి స్వామిని ఆరాధిస్తూ, గురుపాదుకా స్తోత్రాన్ని పారాయణం చేయడం ఉత్తమం. కింది వీడియోలో మిగతా రాశుల దిన ఫలాలు అందించబడ్డాయి.
Also Read
- Thursday Astrology Predictions: గురువారం దిన ఫలాలు.. షేర్లు, పెట్టుబడుల్లో లాభాలే లాభాలు!
- ASTROLOGY: ఆశ్లేష నక్షత్రంలోకి శుక్రుడు.. జూలై వరకు ఈ 4 రాశుల వారు జాగ్రత్త!
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి సమస్యలు, ఆటంకాలు తప్పవు1
- Monday Horoscope: ఆ రాశి వారికి నేడు డబ్బే డబ్బు.! నేటి రాశిఫలాలు ఇలా..
తాజావార్తలు
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్‌పై కీలక వ్యాఖ్యలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్‌తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్‌ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!