Devi Navaratri: నవరాత్రుల్లో అమ్మవారికి ఏ రోజున ఏ నైవేద్యం పెట్టాలి, ఏ స్తోత్రం చదవాలంటే?
- నేటి నుంచి 11 రోజుల పాటు అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు శరన్నవరాత్రులు..
- అమ్మవారు నేడు త్రిపురసుందరి అలంకారంలో భక్తులకు దర్శనం..
- ఈసారి ప్రత్యేకంగా కాత్యాయినీ దేవీగా అవతారంలో అమ్మవారి దర్శనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devi Navaratri: నేటి నుంచి దసరా నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి. నవ రాత్రులంటే తొమ్మిది రాత్రులని ఒక అర్ధం ఉంది. కానీ, ‘నవ’ అంటే కొత్త అనే మరొక మీనింగ్ కూడా ఉంది. అంటే ఈ తొమ్మిది రోజులు శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని ప్రతి రోజు ఒక్కో అలంకారంలో పూజిస్తారు. అయితే, హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రత్యేకమైన ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ఏ రోజు ఏ నైవేద్యాలు పెట్టాలి? ఏ రంగు వస్త్రాలు సమర్పించాలి? ఏ పూలతో పూజించాలి? అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Read Also: PM Modi: నేడు అరుణాచల్‌ప్రదేశ్, త్రిపురలో మోడీ పర్యటన
Also Read
- Saturday Horoscope: ఆ రాశి వారు శత్రువులపై పైచేయి సాధిస్తారు.. నేటి రాశిఫలాలు ఇలా.!
- Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
- Raksha Bandhan 2026: రక్షా బంధన్ 2026 ఎప్పుడు..? రాఖీ కట్టేందుకు శుభ ముహూర్తం.. గ్రహణం ప్రభావం ఉంటుందా?
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!
ఏ రోజున ఏ స్తోత్రం చదవాలంటే?
Day 1- లలిత త్రిశతి పారాయణ, Day 2- గాయత్రి కవచం
Day 3- అన్నపూర్ణా అష్టకం, Day 4- కాత్యాయనీ దేవి స్తోత్రం
Day 5- శ్రీ మహాలక్ష్మీ అష్టకం
Day 6- లలిత సహస్ర నామావళి
Day 7- చండీ, దుర్గా సప్తశతి
Day 8- సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం
Day 9- దుర్గాసప్తశతీ పారాయణ
Day 10- మహిషాసుర మర్దిని స్తోత్రం
Day 11- నవదుర్గా స్తోత్రం, శమీ ప్రార్థన
Read Also: Darshana: భాష తెలియకపోయినా.. మంచి కథ ఉంటే చేసేస్తా: దర్శన
ఏ నైవేద్యం పెట్టాలంటే?
Sept 22 – పరమన్నం/రైస్ ఖీర్
Sept 23 – కొబ్బరి అన్నం, అల్లపు గారెలు
Sept 24 – మినప వడలు/పులిహోర
Sept 25 – పాయసం, రవ్వ కేసరి
Sept 26 – పూర్ణాలు, రవ్వ కేసరి
Sept 27 – రవ్వ కేసరి/పాయసన్నం
Sept 28 – కట్టు పొంగలి, Sept 29 – పాయసం, శాఖన్నం
Sept 30 – కదంబం/కలగలుపు కూర
Oct 1 – చక్కెర పొంగలి, Oct 2 – దద్దోజనం, మహా నివేదన
రోజూవారి అమ్మవారి అలంకరణ..
Day 1- గులాబీ రంగు చీర, మందారాలు
Day 2- నారింజ రంగు చీర, తామర/కలువ పూలు
Day 3- నీలం రంగు చీర, మల్లెలు
Day 4- పసుపు రంగు చీర, మందారాలు, మల్లెలు
Day 5- గులాబీ రంగు చీర, ఎర్ర గులాబీలు, కలువలు
Day 6- పసుపు చీర, గులాబీలు,
Day 7- బంగారు రంగు చీర, పసుపు రంగు పూలు,
Day 8- తెల్ల చీర, తెల్ల తామర,
Day 9- ఎర్ర చీర, ఎర్ర పూలు,
Day 10- నీలం చీర, శంఖు పూలు
Day 11- ఆకుపచ్చ చీర, కలువ పూలు
తాజావార్తలు
-
Sourav Ganguly Death Threats: మిమ్మల్ని చంపేస్తాం.. సౌరవ్ గంగూలీ, సతీమణి డోనాకి బెదిరింపులు!
-
Yashpal Sharma: 1983 ప్రపంచకప్‌లో అసలైన సూపర్‌మ్యాన్.. భారత్ మరిచిన హీరో జయంతి నేడు..
-
Ajith Kumar : అజిత్ కుమార్ – విక్టరీ వెంకటేష్ – మోహన్ లాల్.. భారీ పాన్ ఇండియా సినిమా?
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
ట్రెండింగ్
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!