Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్త!

  • ఆదివారం దిన ఫలాలు
  • మేష రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్త
  • గృహ నిర్మాణ కార్యక్రమాల్లో అనుకూలం
Horoscope Today

Horoscope Today

మేష రాశి వారు ఆర్ధిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్ధిక విషయాల్లో ఓ స్పష్టతతో వ్యవహరిస్తుండాలి. గృహ నిర్మాణ కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. విందు, వినోదాలు, ఆర్థికపరమైన ఖర్చులు కొంత సంతోషాన్ని కలిగిస్తాయి. బ్యాంకుకు సంబంధించిన లావాదేవీల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈరోజు మేష రాశికి అనుకూలించే దైవం ఆంజనేయస్వామి. పంచముఖ ఆంజనేయస్వామి వారి ధ్యాన శ్లోకంను పారాయణం చేయడం మంచిది.

×
×
Ad