Home
Daily Horoscope Sunday
Daily Horoscope Sunday News
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆస్తుల విషయంలో జాగ్రత్త!
కర్కాటక రాశి వారు స్థిరాస్తులకు సంబంధిచినటువంటి అంశాల్లో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. గృహ నిర్మాణ కార్యక్రమాల్లో అంచనాలు తారుమారు అవుతుంటాయి. స్నేహితులు, బంధువులతో కీలక విషయాల్లో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి. భక్తి సంబంధమైన కార్యక్రమాల్లో ఆలోచనలు పెంచుకుంటారు. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం శ్రీరాముడు. శ్రీరాముని జయమంత్రం పారాయణం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఊహించని ప్రయోజనాలు!
సింహ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఊహించని విధంగా పలురకాల ప్రయోజనాలు కలిసి వస్తుంటాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. వ్యవహారిక విషయాల్లో మీ భాగాల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్థిక పరమైనటువంటి చిక్కులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సింహ రాశి వారికి ఈరోజు అనుకూలించే దైవం సీతాదేవి అమ్మవారు. సీతారాముల వారికి అర్చన నిర్వహిస్తే మంచి ఫలితాలు వచ్చాయి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Daily Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్త!
మేష రాశి వారు ఆర్ధిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్ధిక విషయాల్లో ఓ స్పష్టతతో వ్యవహరిస్తుండాలి. గృహ నిర్మాణ కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. విందు, వినోదాలు, ఆర్థికపరమైన ఖర్చులు కొంత సంతోషాన్ని కలిగిస్తాయి. బ్యాంకుకు సంబంధించిన లావాదేవీల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈరోజు మేష రాశికి అనుకూలించే దైవం ఆంజనేయస్వామి. పంచముఖ ఆంజనేయస్వామి వారి ధ్యాన శ్లోకంను పారాయణం చేయడం మంచిది.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
CM Chandrababu: కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు వర్చువల్ భేటీ.. తక్షణ సాయానికి విజ్ఞప్తి..
-
Allu Arjun: దుల్కర్ ఒక స్టార్ కిడ్ అయినా ఆ పొగరు ఏమాత్రం ఉండదు
-
Dulquer Salmaan: మేమిద్దరం ‘నెపో కిడ్స్’.. కానీ బ్యాక్‌గ్రౌండ్ లేని కొత్తమ్మాయిని లాంచ్ చేయడం మా అదృష్టం!
-
Sun Transit : రేపు సూర్యుడి రాశి మార్పుతో అదృష్టం.. ఈ 8 రాశులకు శుభ ఘడియలు!
-
ICC Schedules: 2035 వరకు ఐసీసీ క్రికెట్ టోర్నీల షెడ్యూల్ విడుదల.. ఇండియాలో ఆ వరల్డ్ కప్..
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!