Historical Temple: ఆ ఆలయం రాత్రిపూట నగ్నంగా నిర్మాణం.. కానీ వారికి మాత్రం నో ఎంట్రీ..
- ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ గ్రామంలో ప్రసిద్ధి చెందిన శివాలయం..
- ఈ ఆలయాన్ని 7-8వ శతాబ్దాలలో కలచూరి పాలకులు నిర్మించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Historical Temple: భారతదేశం దైవశక్తికి, ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. ఇక్కడి దేవాలయాలు కేవలం విశ్వాస కేంద్రాలు మాత్రమే కాదు. వాటిలోని శిల్ప సౌందర్యం యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. ఇటువంటి అనేక పురాతన దేవాలయాల వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అటువంటి విశిష్టమైన దేవాలయం ఛత్తీస్‌గఢ్‌లోని బలోదాబజార్‌లో ఉంది. ఈ ఆలయం మహానది ఒడ్డున ఉంది. ఇది పురాతన దేవాలయం. ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ ఆలయంలోకి చెల్లెళ్లు, అన్నలు ప్రవేశించడం నిషేధం. ఛత్తీస్‌గఢ్‌లోని బలోదాబజార్‌లోని కస్డోల్ సమీపంలోని నారాయణపూర్ గ్రామంలోని శివాలయం చాలా ప్రసిద్ధి చెందింది. సోదరులు, సోదరీమణులు కలిసి ఈ ఆలయాన్ని సందర్శించకూడదు. ఈ ఆలయం గిరిజన ఆచారాలతో ముడిపడి ఉంది. నారాయణ్ అనే ప్రధాన శిల్పి రాత్రిపూట పూర్తిగా నగ్నంగా ఆలయాన్ని నిర్మించేవాడని చెబుతారు. శిల్పి నారాయణ్ కు తన భార్య భోజనం తెచ్చేంది. అయితే ఆలయ శిఖర నిర్మాణానికి సమయం వచ్చినప్పుడు, ఒక వింత సంఘటన జరిగింది. ఒకరోజు నారాయణ్ అతని భార్యకు బదులుగా.. నారాయణ్ చెల్లెలు భోజనం తెచ్చింది.
Read also: Sangeetha: వారు కనీస గౌరవం కూడా ఇవ్వరు.. సంగీత సంచలన వ్యాఖ్యలు!
Also Read
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
- Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
- Vinayaka Vrata Katha: 'వినాయక చవితి' నాడు విజ్ఞాలను తొలిగించే 'వినాయక వ్రత కథ' మీకోసం..!
అప్పుడు నగ్నంగా పని చేస్తున్న శిల్పి నారాయణ అవమానంగా భావించాడు. దీతో నారాయణ్ గుడి శిఖరంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అన్నా చెల్లెల్లను ఆలయం లోపలికి అనుమంతించరు. ఈ పురాతన ఆలయానికి పూజలు, దర్శనం కోసం సోదరులు, సోదరీమణులు కలిసి వెళ్లరని పురాణాలు చెబుతున్నాయి. అన్నదమ్ములు కలసి వెళ్లకపోవడానికి గోడలపై లింగ శిల్పాలు కూడా కారణం. ఈ శివాలయం శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ తవ్వకాల్లో లభించిన విగ్రహాలను ఇందులో భద్రపరిచారు. ఈ ఆలయాన్ని ఆరు నెలల్లో నిర్మించారు. ఈ ఆలయాన్ని 7,8వ శతాబ్దాలలో కలచూరి పాలకులు నిర్మించారు. ఈ ఆలయం ఎరుపు, నలుపు ఇసుకరాయితో నిర్మించబడింది. ఆలయ స్తంభాలపై అనేక అందమైన శిల్పాలు చెక్కబడ్డాయి. ఆలయంలో 16 స్తంభాలు ఉండగా, ఒక్కోదానిపై శిల్పాలు తయారు చేయబడ్డాయి. ఆలయం లోపల ఒక చిన్న మ్యూజియం కూడా ఉంది.
Read also: Neem Infused Water: వేప నీరు తాగితే శరీరంలో ఇన్ని మార్పులా.?
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?