Electric Scooter: మార్కెట్లోకి మరో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ టూ వీలర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిమీ
- మార్కెట్లోకి మరొక ఎలక్ట్రిక్ స్కూటర్
- హై-స్పీడ్ స్కూటర్ జెలియో ఎబైక్స్ మిస్టరీ లాంచ్
- ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.81
- 999.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరొక హై-స్పీడ్ స్కూటర్ జెలియో ఎబైక్స్ మిస్టరీ (Zelio eBikes Mystery) ఎలక్ట్రిక్ టూ వీలర్ భారత్ మార్కెట్లోకి వచ్చింది. ఈ స్కూటర్‌ను రూ.81,999 ప్రారంభ ధరతో మార్కెట్లోకి విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించింది. అయితే.. ఈ స్కూటర్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో పూర్తి సమాచారం తెలుసుకుందాం..
Budget EV Cars: చౌకైన ఎలక్ట్రిక్ కార్లు(రూ.10 లక్షలలోపు).. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 365 కి.మీ.
Also Read
- Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్‌ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్!
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
పవర్‌ట్రెయిన్
ఈ స్కూటర్ 72V/29AH లిథియం-అయాన్ బ్యాటరీ, 72V మోటారుతో వస్తుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిమీ పరిధిని, గంటకు 70 కిమీ గరిష్ట వేగాన్ని అందిస్తుంది. ఫుల్ ఛార్జింగ్‌కు 4-5 గంటలు పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 120 కిలోల బరువు ఉండగా.. 180 కిలోల లోడింగ్ కెపాసిటీని కలిగి ఉంది.
డిజైన్
ఈ బైక్ ముందు, వెనుక హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్‌లు కలిగి ఉంది. ఇవి రైడర్‌కు మృదువైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి. అంతేకాకుండా.. అధునాతన కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ భద్రత, నియంత్రణను పెంచుతుంది. ఇది కాకుండా.. డిజిటల్ డిస్‌ప్లే, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, యాంటీ థెఫ్ట్ అలారం వంటి ప్రామాణిక భద్రతా ఫీచర్లు అందించారు.
రంగు ఎంపికలు
జెలియో ఎబైక్స్ మిస్టరీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బ్లాక్, సీ గ్రీన్, గ్రే, రెడ్.. నాలుగు కలర్ ఆప్షన్‌లతో పరిచయం చేసింది. ఫీచర్ల గురించి చెప్పాలంటే.. ఇందులో రివర్స్ గేర్, పార్కింగ్ స్విచ్, ఆటో రిపేర్ స్విచ్, USB ఛార్జింగ్, డిజిటల్ డిస్‌ప్లే ఉన్నాయి.
పోటీ
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ హై-స్పీడ్ సెగ్మెంట్‌లో Okinawa Okhi 90, TVS iQube, Bajaj Chetak, Ola s1 x, Ampere Magnus EX, Bounce Infinity E1, Hero Electric Optima వంటి ప్రధాన కంపెనీల బైకులతో పోటీపడుతుంది.
తాజావార్తలు
-
YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
-
Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?