Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles These Are The 5 Suvs That Give The Highest Mileage

Highest Mileage SUVs: “మైలేజీ కింగ్స్” అత్యధిక మైలేజ్ ఇచ్చే 5 ఎస్‌యూవీలు ఇవే..

Published Date :January 28, 2025 , 3:36 pm
By RAMAKRISHNA KENCHE
  • మార్కెట్‌లో ఎస్‌యూవీలకు పెరిగి డిమాండ్
  • మైలేజీలో కూడా మెరుగు
  • అత్యధిక మైలేజ్ ఇచ్చే 5 ఎస్‌యూవీలు ఇవే
Highest Mileage SUVs: “మైలేజీ కింగ్స్” అత్యధిక మైలేజ్ ఇచ్చే 5 ఎస్‌యూవీలు ఇవే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

భారతదేశంలోని మార్కెట్‌లో ఎస్‌యూవీల సెగ్మెంట్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆకర్షణీయమైన లుక్, తక్కువ ధర కారణంగా భారతీయ వినియోగదారులను ఆకర్షిస్తుంది. మీరు అద్భుతమైన మైలేజీతో కూడిన శక్తివంతమైన ఎస్‌యూవీలు కొనాలని చూస్తున్నట్లయితే.. ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అత్యధిక మైలేజ్ ఇచ్చే 5 ఎస్‌యూవీలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. గ్రాండ్‌ విటారా సీఎన్‌జీ- మైలేజీ కేజీకి 26.6 కి.మీ
మారుతీ సుజుకీ (Maruti Suzuki) తమ మిడ్‌-సైజ్‌ ఎస్‌యూవీ గ్రాండ్‌ విటారా (Grand Vitara)లో ఎస్‌-సీఎన్‌జీ వెర్షన్‌ను విడుదల చేసింది. ఇది డెల్టా, జీటా అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధర వరుసగా రూ. 12.85 లక్షలు, రూ. 18.84 లక్షలు (ఎక్స్‌- షోరూం). 5-స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో దీన్ని తీసుకొచ్చారు. మైలేజీ కేజీకి 27.97 kmpl కి.మీగా కంపెనీ పేర్కొంది.

2. మారుతీ సుజుకీ బ్రెజ్జా-25.51 kmpl
మారుతీ సుజుకీ బ్రెజ్జా స్పోర్టీ లుక్.. కట్టిపడేస్తోంది. ఇండియాలో ఇదిపాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా నిలుస్తోంది. ఈ S-CNG ఎక్స్-షోరూమ్ ధర రూ.8,34,000గా ఉంది. దీని జామెట్రిక్ ఫెండర్స్ పవర్‌ఫుల్ లుక్ ఇస్తున్నాయి. ఈ కారుకు సీటింగ్ కెపాసిటీ 5 ఉంది. K15C ఇంజిన్ ఉంది. Petrol+ CNG (Bi-fuel) టైపు ఇంజిన్ ఇచ్చారు. 1462 cc కెపాసిటీ కలిగివుంది. ఇది 1.5L అడ్వాన్స్డ్ K సిరీస్ డ్యూయల్ జెట్ డ్యూయల్ VVT ఇంజిన్, దీనికి 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంది. ఇంకా ప్రోగ్రెస్సివ్ స్మార్ట్ హైబ్రిట్ టెక్నాలజీ ఉంది. ఈ సీఎన్‌జీ వేరియంట్ కేజీకి 25.51 kmpl మైలేజీ ఇస్తుంది. దీని పెట్రోల్ వేరియంట్ కూడా లీటరుకు దాదాపు 25kmpl మైలేజీ ఇస్తుంది.

3. కియా సోనెట్- 24.1 kmpl
కియా సోనెట్ వేరియంట్‌ల కూడా చాలానే ఉన్నాయి. HTE, HTE (O), HTK, HTK (O), HTK+, HTX, HTX+, GTX, GTX+, X-లైన్‌లో దొరుకుతాయి. దీని ధర రూ.8 లక్షల(ఎక్స్ షోరూమ్) నుండి మొదలై రూ. 15.77 లక్షల ఎక్స్ షోరూమ్ వరకు ఉంటుంది. బహుళ ఇంజన్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందుబాటులో ఉన్న కియా సోనెట్ HTK ప్లస్ ట్రిమ్ ఆధారంగా కంపెనీ కొత్త గ్రావిటీ ఎడిషన్‌ను కూడా ప్రారంభించింది. దీని ధర రూ.10.50 లక్షల నుంచి మొదలై రూ.12 లక్షల వరకు ఉంటుంది. దీని పెట్రోల్, డీజిల్ వేరియంట్లు లీటరుకు 24.1 kmpl మైలేజీని అందిస్తాయి.

4. టయోటా ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్- 23.24kmpl మైలేజీ

టయోటా ఈ ఏడాది మధ్యలో ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ 7-సీటర్ ఎస్‌యూవీ మారుతి ఇన్విక్టో ఎస్‌యూవీ ఆధారంగా రూపొందించారు. టయోటా MPV రెండు ఇంజన్ ఎంపికలతో వస్తుంది. ఇందులో 2-లీటర్ పెట్రోల్, 2-లీటర్ హైబ్రిడ్ ఇంజన్ ఉన్నాయి. హైబ్రిడ్ ఇంజన్ 183.7 బిహెచ్‌పి పవర్, 188 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజన్ 172.9 బిహెచ్‌పి పవర్, 209 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. హైబ్రిడ్ ఇంజన్ e-CVT గేర్‌బాక్స్‌తో జత చేసింది. అయితే పెట్రోల్ ఇంజన్ CVT గేర్‌బాక్స్ ఎంపికను పొందుతుంది. ఈ MPV మోనోకోక్ ఛాసిస్ ఆధారంగా, ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుంది. మేం మైలేజీ గురించి మాట్లాడితే, దాని పెట్రోల్ ఇంజన్ వేరియంట్ 16.13kmpl మైలేజీని పొందగా, హైబ్రిడ్ వేరియంట్ 23.24kmpl మైలేజీని ఇవ్వగలదు.

5.హ్యుందాయ్ క్రెటా-21.8 kmpl మైలేజీ
హ్యుందాయ్ క్రెటా బిఎస్ 6 ఇంజన్ అప్సన్స్ తో వస్తుంది. క్రెటా తన పవర్‌ట్రెయిన్‌ను, కియా సెల్టోస్ నుంచి తీసుకుంది. హ్యుందాయ్ క్రెటాలో 1.4-లీటర్ టర్బో-పెట్రోల్‌తో పాటు 1.5-లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ అప్సన్స్ ఉన్నాయి. ఇందులో ఉన్న 1.5-లీటర్ పెట్రోల్ 115 బిహెచ్‌పి, 144 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, అయితే 1.5 లీటర్ డీజిల్ 115 బిహెచ్‌పి, 250 ఎన్ఎమ్ పీక్ టార్క్ అందిస్తుంది. రెండు ఇంజన్లు స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడతాయి. ఇది మెరుగైన మైలేజ్ ని అందిస్తోంది. దీని పెట్రోల్, డీజిల్ వేరియంట్లు 21.8 kmpl మైలేజీని అందిస్తాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 5 SUVs that give the highest mileage
  • highest mileage
  • Highest Mileage SUVs
  • hyundai creta
  • kia sonet

తాజావార్తలు

  • Male Contraception: పురుషులకు కొత్త జనన నియంత్రణ వచ్చేస్తోంది.. కార్నెల్ యూనివర్సిటీ గేమ్ చేంజర్

  • Mukul Chaudhary: తండ్రి పెళ్లి కాకముందే కన్న కల.. నేడు ఐపీఎల్‌లో నిజం చేసిన కొడుకు.. ముకుల్ ఎమోషనల్ జర్నీ!

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • KKR vs LSG: 27 బంతుల్లో 7 సిక్సర్లు.. ఓటమి అంచు నుంచి లక్నోను గెలిపించిన ముకుల్ చౌదరి ఎవరు!

  • Astrology: ఏప్రిల్‌ 10, శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions