Car Sales In June: జూన్ నెలలో అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే..
- గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగిన కార్ల అమ్మకాలు
- జూన్ 2024లో భారత్ లో అమ్ముడైన కారు టాటా పంచ్
- రెండోస్థానానికి చేరిన మారుతీ సుజూకీ కి చెందిన మారుతీ సుజుకీ స్విఫ్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూన్ 2024లో ఆటోమొబైల్ కంపెనీలు దాదాపు 3.40 లక్షల వాహనాలను విక్రయించాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు 3.67 శాతం పెరిగాయి. జూన్ 2023లో దాదాపు 3.28 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. మారుతీ సుజుకి, కియా, టాటా మోటార్స్ మరియు ఇతర కంపెనీలు ఎన్ని వాహనాలను విక్రయించాయో తెలుసుకుందాం.
READ MORE: IND vs ZIM: అభిషేక్, రుతురాజ్ ఊచకోత.. జింబాబ్వే ఎదుట భారీ లక్ష్యం
Also Read
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
- 350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
స్వదేశీ తయారీ కంపెనీకి చెందిన టాటా పంచ్ జూన్ 2024లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో మొదటి స్థానంలో నిలిచింది. గత నెలలో 18,238 యూనిట్లు అమ్ముడయ్యాయి. మారుతీ సుజుకీ స్విఫ్ట్ 16,422 యూనిట్ల విక్రయాలతో రెండో స్థానానికి చెరుకుంది. హ్యుందాయ్ క్రెటా 16,293 యూనిట్లు విక్రయించబడ్డాయి. మారుతి సుజుకీ ఎర్టిగా -15,902, మారుతీ బాలెనో -14,895, మారుతీ వ్యాగన్ ఆర్ -13,790, మారుతి డిజైర్ -13,490, మహీంద్రా స్కార్పియో-12,307, టాటా నెక్సన్ -12,066 యూనిట్ల చొప్పున అమ్ముడయ్యాయని ఆయా కంపెనీలు తెలిపాయి.
READ MORE: Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్ర ప్రారంభం..హాజరైన రాష్ట్రపతి..
కాగా.. మారుతీ సుజుకి మే 2024లో ఆటోమొబైల్ అమ్మకాలలో టాప్ ర్యాంక్‌ను తిరిగి పొందింది. ఏప్రిల్ 2024లో అత్యధికంగా అమ్ముడైన వాహనంగా ఉన్న టాటా పంచ్‌ను జాబితాలో పడగొట్టింది. కానీ ప్రస్తుతం మళ్లీ టాటాపంచ్ అమ్మకాల్లో ముందుకు దూసుకెళ్లింది. జూన్ 2024లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో టాటా పంచ్ అగ్రస్థానంలో నిలిచింది. దీనికి గల కారణం..టాటా కంపెనీ నాణ్యతాపరంగా దేశంలోనే మొదటి స్థానంలో ఉండటం. ఆ కార్లలో అరుదైన ఫ్యూచర్లతో పాటు.. తక్కువ ధర ను నిర్ణయించడంతో ప్రజలు టాటావైపు మొగ్గుచూపుతున్నారు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!