Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles Renault Launches Kiger Facelift In India With New Design Features And Starting Price Of Rs 6 29 Lakh

స్టన్నింగ్ లుక్స్, అప్డేటెడ్ ఫీచర్స్తో Renault Kiger Facelift లాంచ్.. ధర ఎంతంటే?

Published Date :August 25, 2025 , 7:44 pm
By Kothuru Ram Kumar
స్టన్నింగ్ లుక్స్, అప్డేటెడ్ ఫీచర్స్తో Renault Kiger Facelift లాంచ్.. ధర ఎంతంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Renault Kiger Facelift: రెనాల్ట్ భారత మార్కెట్‌లో తన కాంపాక్ట్ SUV కైగర్ (Kiger) ఫేస్‌లిఫ్ట్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ మధ్యనే ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ ను పరిచయం చేసిన వెంటనే.. కైగర్‌ను కూడా కొత్త డిజైన్, ఫీచర్లు, కేబిన్ మార్పులతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త మోడల్ కారు ప్రారంభ ధర రూ.6.29 లక్షలు (ఎక్స్‌-షోరూం)గా నిర్ణయించగా, టాప్ వేరియంట్ అయిన టర్బో వేరియంట్ రూ.9.99 లక్షల (ఎక్స్‌-షోరూం) నుంచి లభిస్తోంది.

ఈ కొత్త కైగర్ ఫేస్‌లిఫ్ట్‌లో ముందుభాగం డిజైన్ సరికొత్తగా మారింది. సన్నని గ్రిల్ పక్కన స్లీక్ DRLs, మధ్యలో కొత్త రీనాల్ట్ లోగో, కొత్తగా డిజైన్ చేసిన హెడ్‌ల్యాంప్ హౌసింగ్, ఫాగ్‌ ల్యాంప్‌ లతో ఉన్న బంపర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇక సైడ్ లుక్స్ లో పెద్ద మార్పులు లేకపోయినా.. 16 అంగుళాల అలాయ్ వీల్స్ కొత్త డిజైన్‌లో వచ్చాయి. వీటితోపాటు కొత్త గ్రీన్ పెయింట్ స్కీమ్ అందుబాటులోకి వచ్చింది.

8200mAh భారీ బ్యాటరీ, IP69+ సర్టిఫికేషన్ తో విడుదలకు సిద్దమైన Vivo Y500

Image (1)

ఇంటీరియర్‌లో ఎక్కువగా పాత లేఅవుట్ కొనసాగినప్పటికీ, డ్యాష్‌ బోర్డ్‌ పై బ్లాక్-లైట్ గ్రే కలర్ కలియికతో డ్యూయల్ టోన్ ఫినిష్ అందించబడింది. ఇందులో 8 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ముఖ్యమైన అప్‌డేట్స్ అని చెప్పవచ్చు. ఇక ఫీచర్లలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, ఆటో లైట్స్ అండ్ వైపర్స్, వైర్‌లెస్ చార్జర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.

ఇక భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్, ESP, టైర్ ప్రెషర్ మానిటర్, హిల్ స్టార్ట్ అసిస్టు వంటి ఫీచర్లు అందించబడ్డాయి. ఈ కారు అంతేంటిక్, ఎవల్యూషన్, టెక్నో, ఎమోషన్ అనే నాలుగు వేరియంట్లలో లభ్యమవుతాయి. ఇక ఇంజిన్, కారు పనితీరు విషయానికి వస్తే.. రీనాల్ట్ కైగర్ ఫేస్‌లిఫ్ట్‌లో రెండు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. అందులో ఒకటి 1.0-లీటర్ నేచురల్లి ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 72hp కాగా.. మరొకటి 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 100hp.

Delhi Metro Fare Hike: పెరిగిన మెట్రో ఛార్జీలు.. 8 సంవత్సరాల తర్వాత..!

Image (2)

ఇక వీటిలో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ స్టాండర్డ్‌గా లభించగా, నేచురల్లి ఆస్పిరేటెడ్ ఇంజిన్‌కు AMT ఆప్షన్ కూడా ఉంది. టర్బో ఇంజిన్ వేరియంట్‌ను CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయవచ్చు. కంపెనీ ప్రకారం, కైగర్ తన సెగ్మెంట్‌లోనే ఉత్తమమైన 0-100 kmph యాక్సిలరేషన్ టైమ్ అందిస్తుంది. రీనాల్ట్ కైగర్ ఫేస్‌లిఫ్ట్ ధరలు వేరియంట్ ఆధారంగా విభజించబడ్డాయి. ఇందులో ఆథెంటిక్ (Authentic) వేరియంట్ లో 1.0 NA-MT మోడల్ ధర రూ.6.29 లక్షలుగా నిర్ణయించబడింది. ఎవల్యూషన్ (Evolution) వేరియంట్ 1.0 NA-MT ఆప్షన్‌లో రూ.7.09 లక్షలు. కాగా టెక్నో (Techno) వేరియంట్ ధరలు కొంచెం ఎక్కువగా ఉంటాయి, ఇందులో 1.0 NA-MT మోడల్ రూ.8.19 లక్షలు, అలాగే 1.0 Turbo-CVT ఆప్షన్ రూ.9.99 లక్షలు. ఇక టాప్ ఎండ్ ఎమోషన్ (Emotion) వేరియంట్లో 1.0 NA-MT ధర రూ.9.14 లక్షలు, 1.0 Turbo-MT ఆప్షన్ రూ.9.99 లక్షలు కాగా, 1.0 Turbo-CVT ఆప్షన్ రూ.11.26 లక్షలుగా కంపెనీ పేర్కొంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Automobile news
  • Car news
  • Renault Compact SUV
  • Renault Kiger
  • Renault Kiger Facelift

తాజావార్తలు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions