Hyundai Cars Price: హ్యుందాయ్ కార్లపై బంపర్ ఆఫర్.. ఈనెల 31 వరకే అవకాశం!
- భారత్ లో హ్యుందాయ్ కార్లకు ఆదరణ
- డిసెంబర్ 2024లో హ్యుందాయ్ కార్లపై భారీ తగ్గింపు
- జనవరిలో ధరలు పెంచనున్న కంపెనీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో హ్యుందాయ్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. హ్యుందాయ్ మోటార్ దేశంలోని అతిపెద్ద వాహనాల విక్రయ కంపెనీలలో ఒకటి. డిసెంబర్ 2024లో హ్యుందాయ్ కార్లపై భారీ తగ్గింపులు ఇస్తోంది. కంపెనీ హ్యుందాయ్ వెన్యూలో గరిష్ట ప్రయోజనాలు అందజేస్తోంది. గ్రాండ్ ఐ10, గ్రాండ్ ఐ20 కార్ల ధరలు కూడా తగ్గాయి. అయితే.. ఈ కార్ల ధరలను తిరిగి జనవరి 1, 2025 నుంచి పెంచుతున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది. ఈ ఆఫర్‌లు డిసెంబర్ 31 వరకు వర్తించే అవకాశం ఉంది!
READ MORE: Vijayasai Reddy Tweet on Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై విజయసాయిరెడ్డి ట్వీట్ వైరల్..
Also Read
- Maruti WagonR Flex Fuel: దేశపు తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు మారుతి వాగన్ఆర్ ఆవిష్కరణ.. పెట్రోల్ ఖర్చు, కాలుష్యానికి చెక్!
- Nissan Tecton SUV: నిస్సాన్ టెక్టన్ SUV జూలై 9న ఆవిష్కరణ.. ప్రీమియం ఫీచర్లతో క్రెటా, సెల్టోస్‌కు గట్టి పోటీ
- Hero Flex Fuel Bikes: హీరో మోటోకార్ప్ సంచలనం.. దేశంలో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్స్ స్ప్లెండర్, HF డీలక్స్ మార్కెట్లోకి..
- EV Sales India 2026: ఈవీ అమ్మకాల జోరు.. మే నెలలో రికార్డు స్థాయిలో 150,000 ఎలక్ట్రిక్ స్కూటర్లు సేల్..!
హ్యుందాయ్ కార్లపై భారీ తగ్గింపు
ఈ సంవత్సరం చివరి నెలలో హ్యుందాయ్ వాహనాలపై భారీ ఆఫర్ ప్రకటించింది. హ్యుందాయ్ వెన్యూలో రూ.75,629 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు ఆన్-రోడ్ ధర రూ.9.10 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌పై రూ.68 వేల వరకు ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ కారు ధర రూ.6.62 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
READ MORE:BJP MP K Laxma: తెలంగాణ తల్లిగా సోనియా గాంధీ విగ్రహం పెట్టట్లేదు కదా.. కేటీఆర్ పై లక్ష్మణ్ ఫైర్..
హ్యుందాయ్ ఐ20..
హ్యుందాయ్ ఐ20పై రూ.65 వేల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు ఆన్-రోడ్ ధర రూ. 8.03 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. హ్యుందాయ్ ఎక్సెటర్ రూ. 52,972 వరకు తగ్గింపు ఆఫర్‌ను కలిగి ఉంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.13 లక్షల నుంచి మొదలై రూ. 10.43 లక్షల వరకు ఉంటుంది.
READ MORE:Pushpa -2 : రెండవ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ భారీ డ్రాప్.. కారణం ఇదే..?
వచ్చే ఏడాది పెరగనున్న ధరలు..
జనవరి 1, 2025 నుండి కార్ల ధరలను పెంచుతున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా డిసెంబర్ 5 గురువారం ప్రకటించింది. ఈ కొరియన్ ఆటో దిగ్గజం క్రెటా, వెన్యూ, ఎక్స్టర్, టక్సన్, అల్కాజర్ వంటి పాపులర్ ఎస్యూవీలతో పాటు వెర్నా ఐ 20, ఐ 10, తమ ఏకైక ఎలక్ట్రిక్ వాహనం అయోనిక్ 5తో సహా భారత్‌లో అందుబాటులో ఉన్న అన్ని మోడళ్ల ధరలను పెంచనుంది. ఇన్ పుట్ మెటీరియల్ ఖర్చు పెరగడం, లాజిస్టిక్స్ ఖర్చు, ప్రతికూల మారకం రేట్ల కారణంగా వచ్చే నెల నుంచి ధరల పెంపు అనివార్యమైందని హ్యుందాయ్ తెలిపింది.
తాజావార్తలు
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
-
Pat Cummins: “ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది”.. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..