Porsche 911 GT3: భారత్ లో పోర్షే 911 GT3 విడుదల.. 311 km/h, 503 bhp పవర్.. ధర ఎంతంటే?
- భారత్ లో పోర్షే 911 GT3 విడుదల
- ప్రారంభ ధర రూ.3.32 కోట్లు (ఎక్స్-షోరూమ్)
- దేశవ్యాప్తంగా బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన Porsche భారత మార్కెట్లో తన కొత్త Porsche 911 GT3 స్పోర్ట్స్ కారును అధికారికంగా విడుదల చేసింది. అత్యాధునిక సాంకేతికత, శక్తివంతమైన ఇంజిన్, ట్రాక్-ఫోకస్డ్ పనితీరుతో ఈ కారు ఆటోమొబైల్ ప్రేమికులను ఆకట్టుకుంటోంది. కొత్త Porsche 911 GT3లో 4.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 503 bhp పవర్, 450 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తివంతమైన ఇంజిన్ కారణంగా కారు కేవలం 3.4 సెకన్లలో 0-100 కిమీ/గంట వేగాన్ని అందుకోగలదు. అలాగే దీని గరిష్ట వేగం 311 కిమీ/గంట వరకు ఉంటుంది.
ఆకట్టుకునే ఫీచర్లు
పోర్షే 911 GT3లో పలు ప్రీమియం, హై-పర్ఫార్మెన్స్ ఫీచర్లను అందించింది.
Also Read
- Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
- Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
- TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
- Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అదిరిపోయే ఫీచర్లు
ముఖ్య ఫీచర్లు
మ్యాట్రిక్స్ LED హెడ్లైట్లు
20 అంగుళాల ఫ్రంట్, 21 అంగుళాల రియర్ అల్లాయ్ వీల్స్
GT స్పోర్ట్స్ స్టీరింగ్ వీల్
12.6 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
10.9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్
వైర్లెస్ ఛార్జింగ్
కస్టమైజ్డ్ ఇంటీరియర్ ఆప్షన్లు
ABS, EBD సేఫ్టీ సిస్టమ్స్
ట్రాక్ డ్రైవింగ్‌కు అనుకూలమైన ఏరోడైనమిక్ డిజైన్
ధర ఎంత?
భారత్ లో Porsche 911 GT3 ప్రారంభ ధర రూ.3.32 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అత్యంత వేగం, ట్రాక్-లెవల్ పనితీరు, ప్రత్యేక డిజైన్ కోరుకునే సూపర్‌కార్ అభిమానులకు Porsche 911 GT3 ఒక అద్భుతమైన ఎంపికగా నిలవనుంది.
- Tags
- india
- Porsche
- Porsche 911 GT3
తాజావార్తలు
-
Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!