MG Cyberster EV: 580 కి.మీ రేంజ్.. సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్న స్పోర్ట్స్ కార్
- త్వరలో మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు
- 2025లో కారు లాంచ్
- 2025 జనవరిలో ఇండియాలో MG సైబర్‌స్టర్ ప్రారంభం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ కస్టమర్లలో ఎలక్ట్రిక్ కార్ల (EV) డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో.. ప్రముఖ కార్ల తయారీ సంస్థ JSW MG మోటార్ ఇండియా.. కొత్త ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నద్ధం అవుతుంది. 2025లో ఈ కారు విడుదల కానుంది. ఈ కారు లాంచ్‌కు సంబంధించి.. కంపెనీ సమాచారం ఇచ్చింది. 2025 జనవరిలో ఇండియాలో MG సైబర్‌స్టర్‌ను ప్రారంభించనుంది. MG ఎలక్ట్రిక్ స్పోర్ట్స్‌కార్ ఫీచర్లు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
Read Also: Nargis Fakhri Sister: బ్రేకప్ చెప్పాడని కాల్చి చంపిన హీరోయిన్ చెల్లి అరెస్ట్
Also Read
- Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
- Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
- Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్‌ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
MG ఎలక్ట్రిక్ కారు కంపెనీ ప్రీమియం ఎంపిక చేసిన రిటైల్ ఛానెల్ ద్వారా విక్రయించబడుతుంది. కొన్ని నెలల క్రితం.. JSW MG మోటార్ ఇండియా, ప్రీమియం ఆఫర్‌ల కోసం MG సెలెక్ట్ అనే పూర్తిగా కొత్త రిటైల్ ఛానెల్‌ని ప్రకటించింది. రాబోయే MG సైబర్‌స్టర్ ఈ ప్రీమియం డీలర్‌షిప్ చైన్ ద్వారా రిటైల్ చేయబడిన మొదటి ఉత్పత్తి అవుతుంది. 2023 గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్‌లో కంపెనీ సైబర్‌స్టర్‌ను మొదటిసారిగా ప్రదర్శించింది. రాబోయే MG ఎలక్ట్రిక్ కారు పొడవు 1,533 mm, వెడల్పు 1,912 mm. ఎత్తు 1,328 mm, వీల్‌బేస్ 2,689 mm.
Read Also: Mahindra BE 6E: మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్ “BE 6E”పై ఇండిగో కేసు.. వివాదం ఏంటంటే..?
ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 580 కి.మీ..
MG ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ ఇప్పటికే అనేక అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారులో 2 బ్యాటరీ ప్యాక్‌లను ఉపయోగించారు. 64kWh బ్యాటరీతో కూడిన మోడల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 520 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. 77kWh బ్యాటరీ ప్యాక్‌తో ఉన్న మోడల్ దాదాపు 580 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. భారతీయ మార్కెట్‌లో గ్లోబల్ పవర్‌ట్రెయిన్‌ను కూడా కొనసాగించగలదని అనేక మీడియా నివేదికలలో కంపెనీ తెలపింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..