Maruti Suzuki Jimny: మారుతి సుజుకి జిమ్నీ ధర రూ. 2 లక్షలు తగ్గింది.. వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maruti Suzuki Jimny: ఇండియాలో ఆఫ్ రోడర్ వాహనాల్లో మహీంద్రా థార్ తన సత్తాను చాటుకుంది. అయితే థార్‌కి పోటీగా మారుతి సుజుకి జమ్నీతో మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. థార్‌లో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు చెక్ పెట్టేలా జిమ్నిని తీర్చిదిద్దింది. 5-డోర్ వాహనంగా జిమ్ని రావడం చాలా మందిని ఆకర్షింది. ఆఫ్-రోడర్‌గా, ఫ్యామిలీ కార్గా వినియోగించుకునేందు జిమ్ని మంచి ఆఫ్షన్‌గా మారింది. దీంతో పాటు సగటు ఇండియన్ కోరుకునే మైలేజ్ విషయంలో కూడా జమ్నిని మారుతి సుజుకీ తీర్చిదిద్దింది.
ఇదిలా ఉంటే జమ్నీ మరింత సరసమైన ధరకు వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. జమ్నీ కొత్త థండర్ ఎడిషన్ ధర, జిమ్నీ జీటా కంటే రూ. 2 లక్షలు తక్కువగా ఉంది. మారుతి సుజుకీ నెక్సా వెబ్సైట్ ప్రకారం.. జమ్నీ థండర్ ఎడిషన్ రూ. 10.74 లక్షలు(ఎక్స్-షోరూం)ధరకు అందుబాటులో ఉంది. అయితే ఇది పరిమిత కాలానికి మాత్రమే ప్రారంభ ధరగా ఉండనుంది. అయితే జిమ్నీ థండర్ ఎడిషన్‌లో మార్పులకు సంబంధించిన సమాచారాన్ని మారుతి సుజుకీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
Also Read
- EV Sales India 2026: ఈవీ అమ్మకాల జోరు.. మే నెలలో రికార్డు స్థాయిలో 150,000 ఎలక్ట్రిక్ స్కూటర్లు సేల్..!
- Electric Scooters: ఓలా, టీవీఎస్ ఐక్యూబ్, హీరో విడా.. వీటిలో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్? పూర్తి వివరాలు
- Tata Tiago EV vs MG Comet EV: టాటా టియాగో EV వర్సెస్ ఎంజీ కామెట్ EV.. రూ.7 లక్షల బడ్జెట్లో ఏ ఎలక్ట్రిక్ కారు బెస్ట్?
- Ducati Collezione 100: డుకాటి ‘Collezione 100’ స్పెషల్ ఎడిషన్ బైక్స్.. ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 యూనిట్లే!
Read Also: Elon Musk: “నా చిన్నతనంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఉండేది”.. మస్క్ కీలక వ్యాఖ్యలు..
జిమ్నీ థండర్ ఎడిషన్ K15B 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ని కలిగి ఉంటుంది. 105 పీఎస్ గరిష్ట శక్తి, 134 ఎన్ఎం గరిష్ట టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 4-స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్లలో లభిస్తుంది. జిమ్నీ లాడర్ ప్రేమ్ ఛాసిస్‌పై రూపొందించారు. ఆల్ గ్రిప్ 4వీల్ డ్రైవ్ టెక్నాలజీని కలిగి ఉంది.
జిమ్నీ జీటా, ఆల్ఫా వేరియంట్ల ధరలు(ఎక్స్ షోరూం)
జీటా MT – రూ. 12.74 లక్షలు
జీటా ఏటీ – రూ. 13.94 లక్షలు
ఆల్ఫా MT – రూ. 13.69 లక్షలు
ఆల్ఫా ఏటీ – రూ. 14.89 లక్షలు
ఆల్ఫా MT (డ్యూయల్ టోన్) – రూ. 13.85 లక్షలు
ఆల్ఫా AT (డ్యూయల్ టోన్) – రూ. 15.05 లక్షలు
తాజావార్తలు
-
Peddi Inside Talk : ‘పెద్ది’ ఇన్ సైడ్ రిపోర్ట్.. ఫస్టాఫ్ అదిరింది..సెకండాఫ్ కొంచం?
-
Venkatesh Iyer: ఓ పద్దతి, విధానం.. విరాట్ కోహ్లీ విజయ రహస్యం చెప్పేసిన వెంకటేశ్!
-
Bab el-Mandeb Strait: ప్రపంచానికి ఇంధన షాక్?.. హార్మూజ్ తర్వాత మరో కీలక జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిక
-
CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
-
Lalit Modi: ‘ఆమె డబ్బు కోసం ఆశపడేది కాదు’, సుష్మితా సేన్‌తో తన బ్రేకప్‌పై మౌనం వీడిన లలిత్ మోడీ..
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!