Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Kawasaki Versys 1100 Launched In India A Dream Bike With Powerful Features And Performance

Kawasaki: బైకు ప్రియులను ఆకర్షిస్తున్న కవాసకి వెర్సిస్ 1100.. అద్భుత ఫీచర్లతో లాంచ్

Published Date :February 15, 2025 , 8:19 pm
By Rajesh Veeramalla
  • ఇండియాలో కవాసకి వెర్సిస్ 1100 లాంచ్
  • 1100cc విభాగంలో అందుబాటులో
  • యువతను ఎక్కువగా ఆకర్షణను కలిగిస్తున్న బైక్.
Kawasaki: బైకు ప్రియులను ఆకర్షిస్తున్న కవాసకి వెర్సిస్ 1100.. అద్భుత ఫీచర్లతో లాంచ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి 2025లో భారతదేశంలో తన కొత్త బైక్ కవాసకి వెర్సిస్ 1100 ను విడుదల చేసింది. ఈ కొత్త బైక్ 1100cc విభాగంలో అందుబాటులో ఉంది. ఈ బైక్ యువతను ఎక్కువగా ఆకర్షణను కలిగిస్తోంది. శక్తివంతమైన ఇంజిన్, అధిక సామర్థ్యం, డిజైన్ లోనూ చాలా వినూత్నతలతో కవాసకి వెర్సిస్ 1100 భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇందులో ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం..

Read Also: Jayalalitha’s Assets: వామ్మో.. జయలలిత ఆభరణాల విలువ రూ.4వేల కోట్లు.. 1,672 ఎకరాల భూమి..

శక్తివంతమైన ఇంజిన్:
కవాసకి వెర్సిస్ 1100లో 1100cc సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్, ఫోర్ స్ట్రోక్, ఇన్-లైన్ ఫోర్, 16 వాల్వ్ ఇంజిన్ అందించారు. ఈ ఇంజిన్ శక్తి పరంగా 99 కిలోవాట్ల శక్తిని, 112 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తివంతమైన ఇంజిన్‌ను 6 స్పీడ్ రిటర్న్ షిఫ్ట్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌తో కలిపి, బైక్ చాలా రన్నబుల్ మరియు రెస్పాన్సివ్‌గా మారుతుంది.

ఫీచర్లు:
కవాసకి వెర్సిస్ 1100లో అనేక అత్యాధునిక, వినూత్న ఫీచర్లు ఉన్నాయి. ఇవి బైక్‌ని మరింత ఆకర్షణీయంగా, ఉపయోగకరంగా మార్చాయి. LED లైట్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్పోర్టీ డిజైన్, అద్భుతమైన విండ్ ప్రొటెక్షన్, 21 లీటర్ పెట్రోల్ ట్యాంక్, స్ప్లిట్ సీట్లు, నిటారుగా రైడింగ్ పొజిషన్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, KCMF, IMU, అసిస్ట్ మరియు స్లిప్పర్ క్లచ్, ABS వంటి అత్యాధునిక ఫీచర్లు కలిగి ఉంది.

ధర:
2025 కవాసకి వెర్సిస్ 1100 బైక్ భారతదేశంలో రూ.12.90 లక్షల ఎక్స్-షోరూమ్ ఉంది. ఈ బైక్ మెటాలిక్ డయాబ్లో బ్లాక్, మెటాలిక్ మ్యాట్ గ్రాఫేన్ స్టీల్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంటాయి. ఈ బైక్ భారతదేశంలో సూపర్ బైక్ విభాగంలో పోటీకి దిగింది. BMW M 1000XR, డుకాటీ మల్టీస్ట్రాడా V4, హార్లే డేవిడ్సన్ పాన్ అమెరికా 1250 వంటి బైకులు ఈ బైకుతో పోటీ పడుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • india
  • Kawasaki Versys 1100
  • launch
  • performance
  • Powerful Features

తాజావార్తలు

  • CM Revanth Reddy: గాంధీ-అంబేద్కర్ దేశానికి రెండు కళ్ళు..

  • Siddaramaiah: కర్ణాటక కాంగ్రెస్‌లో కొత్త తలనొప్పి.. కీలక కార్యదర్శిని తొలగించిన సిద్ధరామయ్య

  • Irfan Pathan: “ఓన్లీ పెద్ద బౌలర్లే టార్గెట్ చేస్తున్నాడు!”.. వైభవ్ బ్యాటింగ్ శైలిపై ఇర్ఫాన్ పఠాన్ సంచలన స్టేట్‌మెంట్..

  • Potato Storage Tips: బంగాళాదుంపలను ఇలా నిల్వ చేయండి.. వారాలు గడిచినా తాజాగా ఉంటాయి..

  • Varanasi : జక్కన్నకు తలనొప్పిగా మారిన లీక్స్.. నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న వారణాసి వీడియో

ట్రెండింగ్‌

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions