Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles Honda Shine 125 Launch 2023 In India Honda Shine 125cc Bike Price Starts From Rs 79800 Honda Shine 125 Milage And Features

Honda Shine 125 Launch 2023: హోండా కొత్త 125cc బైక్‌ విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!

Published Date :June 22, 2023 , 1:26 pm
By Sampath Kumar
Honda Shine 125 Launch 2023: హోండా కొత్త 125cc బైక్‌ విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

2023 Honda Shine 125 Launched in India: హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్స్ ఇండియా ఇప్పటికే సరికొత్త ‘యునికార్న్’ మరియు ‘డియో’ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త షైన్ 125ను (Honda Shine 125) రిలీజ్ చేసింది. ఈ బైక్ BS6 స్టేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ అయింది. కొత్త రంగులు, అప్ డేటెడ్ ఫీచర్లతో విడుదలైన ఈ బైక్.. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా విడుదల చేశారు. హోండా షైన్ బైక్ ఇప్పటికే భారత్‌లో సేల్స్ ద్వారా సరికొత్త రికార్డును లిఖించింది. కొత్త మోడల్‌కు కూడా అదే మాదిరి సేల్స్ ఉంటాయని కంపెనీ భావిస్తోంది.

Honda Shine 125 New Model Price:
కొత్త హోండా షైన్ 125 బైక్ డ్రమ్, డిస్క్ వేరియంట్‌లలో లాంచ్ అయింది. బేస్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ.79,800 కాగా.. డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ.83,800లుగా ఉంది. ఈ ధరలు ఢిల్లీ ఎక్స్-షోరూమ్ అని మీరు గుర్తుంచుకోవాలి. ఈ బైక్ సింగిల్-సిలిండర్, ఫ్యూయల్-ఇంజెక్షన్ టెక్నాలజీతో కూడిన ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. కొత్త హోండా షైన్ ఎన్‌హాన్స్‌డ్ స్మార్ట్ పవర్ (ఈఎస్పీ) మరియు హోండా ఏసీజీ స్టార్టర్‌తో జత చేయబడింది.

Also Read: Airtel New Plan 2023: ఎయిర్‌టెల్ నుంచి చౌకైన ప్లాన్ వచ్చేసింది.. 35 రోజుల పాటు అపరిమిత కాలింగ్, డేటా!
Honda Shine 125 New Model Specs:
కొత్త హోండా షైన్ 125 బైక్‌లో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఈ పవర్‌ట్రెయిన్ 10.74పీఎస్ పవర్ మరియు 11ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజిన్ ఇప్పుడు OBD2 మరియు E20 ఇంధనానికి అనుగుణంగా ఉంటుంది. ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక భాగంలో ఐదు-దశల అడ్జస్టబుల్ హైడ్రాలిక్ సస్పెన్షన్‌ను అందించారు. ఇక ముందువైపు 240 ఎమ్ఎమ్ డ్రమ్ / 130 ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ ఉంది. వెనుకవైపు 130 ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేక్ ఉంటుంది. టాప్-ఎండ్ మోడల్‌లో ఫ్రంట్ డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ ఉంటాయి.

Honda Shine 125 New Model Colors:
హోండా షైన్ 125 కొత్త బైక్‌లో ఇంజన్ స్టార్ట్/స్టాప్ స్విచ్, హై బీమ్ ఫ్లాషర్, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ట్యూబ్‌లెస్ టైర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఏ బైక్ 5 కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. బ్లాక్, జెన్నీ గ్రే మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే, రెబెల్ రెడ్ మెటాలిక్ మరియు డీసెంట్ బ్లూ మెటాలిక్ కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి. కొత్త బైక్ డిజైన్‌లో ఎలాంటి మార్పు లేదు. బాడీ-కలర్ కౌల్, బాడీ-కలర్ ఫ్రంట్ ఫెండర్, సింగిల్-పీస్ సీటు అలానే ఉన్నాయి. హెడ్‌లైట్ కౌల్, సైడ్ ప్యానెల్‌లు అదనంగా వస్తన్నాయి.

Also Read: Langur Viral Video: అచ్చు మనిషి లానే.. పానీపూరి ఇష్టంగా తింటున్న కొండముచ్చు! వీడియో చూస్తే షాకే

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Honda
  • Honda Shine 125
  • Honda Shine 125 Features
  • Honda Shine 125 Launch
  • Honda Shine 125 Price

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions