Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles Honda And Nissan Have Signed A Memorandum Of Understanding In The Context Of The Merger

Honda-Nissan: హోండా, నిస్సాన్‌ విలీనం.. ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆటో గ్రూప్‌?

Published Date :December 23, 2024 , 3:55 pm
By RAMAKRISHNA KENCHE
  • విలీనాన్ని ప్రకటించిన హోండా, నిస్సాన్
  • అవగాహన ఒప్పందంపై సంతకాలు
  • ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటో కంపెనీగా అవతారం
Honda-Nissan: హోండా, నిస్సాన్‌ విలీనం.. ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆటో గ్రూప్‌?
  • Follow Us :
  • google news
  • dailyhunt

జపాన్ ఆటో కంపెనీలు హోండా, నిస్సాన్ విలీనాన్ని ప్రకటించాయి. రెండు కంపెనీలు సోమవారం అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై సంతకాలు చేశాయని నిస్సాన్ సీఈవో తెలిపారు. ఈ విలీనం తర్వాత అమ్మకాల పరంగా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటో కంపెనీ ఉనికిలోకి రానుంది. ఆటోమొబైల్ పరిశ్రమ ప్రస్తుతం పెను మార్పుల దశకు చేరుకోవడం చూస్తున్నాం. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ఇంధనంపై ఆధారపడటాన్ని తొలగిస్తూనే మరోవైపు చైనా ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం ఈ కంపెనీలకు కలిసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

READ MORE: Sunny Leone: సన్నీ లియోన్, వైఫ్ ఆఫ్ జానీ సిన్స్ కి నెల నెలా రూ.1000 ప్రభుత్వ సాయం

ఈ సందర్భంగా.. నిస్సాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) మకోటో ఉచిడా(Makoto Uchida) మాట్లాడుతూ.. “ఈ విలీనం విజయవంతమైతే.. వినియోగదారులకు తక్కువ ధరలకు మెరుగైన ఉత్పత్తులను అందించగలమని ఆశిస్తున్నాం. జపాన్‌లోని ఆటో కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ప్రత్యర్థుల కంటే వెనుకబడి ఉన్నాయి. ఇప్పుడు ఖర్చులను తగ్గించుకోవడానికి, నష్టాలను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి.” అని పేర్కొన్నారు.

READ MORE: Mohan Babu: మోహన్‌ బాబుకు హైకోర్టు షాక్

అయితే.. ఈ నెల ప్రారంభంలో విలీనానికి అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ రెండు సంస్థల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం వెలువడింది. ఈ నేపథ్యంలో విలీనం, మూలధన వ్యయ ఒప్పందాలతో సహా అనేక అవకాశాలను హోండా పరిశీలిస్తున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్‌ ప్రెసిడెంట్ షింజీ అయోమా గత బుధవారం తెలిపారు. అయితే దీనిపై పూర్తి సమాచారం చెప్పేందుకు అంగీకరించలేదు. ప్రస్తుతం ఈ విలీనం ప్రక్రియ విజయవంతం అయితే.. హోండా, నిస్సాన్‌ సంయుక్తంగా వాహనాల వార్షిక ఉత్పత్తిని 74లక్షలకు తీసుకెళ్లనున్నాయి. దీంతో టయోటా, వోక్స్‌వ్యాగన్‌ తర్వాత వాహనాలు విక్రయాల ద్వారా ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆటో గ్రూప్‌గా అవతరించనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Honda
  • Honda-Nissan
  • Japanese auto companie Honda
  • Japanese auto companie Nissan
  • Japanese auto companies

తాజావార్తలు

  • Tamil Nadu: “పోలీసమ్మ నీకు సెల్యూట్”.. 9 మంది తోటి సిబ్బందికే ఉరిశిక్ష పడేలా చేసిన హెడ్‌ కానిస్టేబుల్..

  • RK Roja: రేవంత్‌రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం.. ఏపీ ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టు..!

  • Thimmarajupalli TV: కిరణ్ అబ్బవరం నిర్మాణంలో ‘తిమ్మరాజుపల్లి టీవీ’.. ట్రైలర్ డేట్ ఫిక్స్!

  • Story Board: ఇరాన్‌ షరతులకి అమెరికా తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

  • RR vs MI: “వైభవ్ vs బుమ్రా”.. తొలిసారి యంగ్ సెన్సేషన్, యార్కర్ కింగ్ మధ్య అసలైన ఫైట్!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions