Electric Car Catches Fire: ఎలక్ట్రిక్ కారులో మంటలు.. బెంగళూర్‌లో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Electric Car Catches Fire: ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్లను విరివిగా కొనుగోలు చేస్తున్నారు. అయితే గతంలో కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు కాలిపోవడం, బ్యాటరీలు పేలిపోవడం చూశాం. కొన్ని సందర్భాల్లో కొంతమంది కూడా మరణించారు. అయితే ఆ తరువాత మరింత పకడ్బందీగా కంపెనీలు ఈవీల భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. అయితే స్కూటర్ల విషయాన్ని పక్కన పెడితే, కార్లలో మాత్రం మంటలు చెలరేగడం చాలా అరుదుగా చూశాం.
Read Also: Health Benefits: శృంగారం తర్వాత రిలీఫ్ ఫీలింగ్ కలుగుతుంది.. ఎందుకో తెలుసా?
Also Read
- TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
- Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
- Range Rover Sport Twenty Edition: రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వంటీ లిమిటెడ్ ఎడిషన్ విడుదల.. 537HP పవర్, కొత్త ఆరెంజ్ కలర్
- Ola S1Z: భారత్‌లో విడుదలైన Ola S1Z ఎలక్ట్రిక్ స్కూటర్.. 301KM రేంజ్, 5.1kWh బ్యాటరీ, ధర కూడా తక్కువే!
తాజాగా బెంగళూర్ లో నడిరోడ్డుపై ఓ ఎలక్ట్రిక్ కారు అగ్నికి ఆహుతైంది. కారు పూర్తిగా కాలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెప్టెంబర్ 30న బెంగళూర్‌లోని జేపీనగర్‌లో ఈ ఘటన జరిగింది.అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కారు కాలిపోతున్న సమయంలో జనాలు దూరంగా దూరంగా ఉన్నారు. అటు వైపుగా వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలను ఇంకా తెలియరాలేదు.
గతంలో ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఈ తరహా అగ్ని ప్రమాదాలు జరిగేవి. ఇటువంటి సంఘటన నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలను తనిఖీ చేయడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. అనేక ఈవీ కంపెనీలు తమ తమ ద్విచక్ర వాహనాలను రీకాల్ చేశాయి. బ్యాటరీలు పేలడానికి వేడి వాతావరణం కూడా ప్రధాన కారణంగా పరిగణించబడుతోంది.
@MORTHIndia@RLR_BTM@tdkarnataka@ChristinMP_@EconomicTimes@TimesNow@timesofindia
Again and Again it is proving Electric vehicles Unsafe. Today at
delmiya circle(electric car catches fire, jp nagar, Bangalore. This is second incident in ten days. pic.twitter.com/pWEPmu5qlk— Surya Nataraja Sharma (@saisharma4) September 30, 2023
తాజావార్తలు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!