Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles Company Has Given A Huge Discount On The Jeep Compass Suv

Discount on SUV: ఈ SUVపై రూ. 4.75 లక్షల తగ్గింపు.. డిసెంబర్ 31 వరకే ఆఫర్!

Published Date :December 7, 2024 , 12:12 pm
By RAMAKRISHNA KENCHE
  • ఈ ఎస్‌యూవీపై బంపర్ ఆఫర్
  • ఏకంగా రూ. 4.75 లక్షల తగ్గింపు
  • డిసెంబర్ 31 వరకు మాత్రమే
Discount on SUV:  ఈ SUVపై రూ. 4.75 లక్షల తగ్గింపు.. డిసెంబర్ 31 వరకే ఆఫర్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

జీప్ ఇండియా తన ప్రీమియం, అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీ జీప్ కంపాస్‌పై డిసెంబర్‌లో భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ మోడల్‌పై వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్‌లను అందిస్తోంది. వినియోగదారుల ఆఫర్‌పై రూ. 3.20 లక్షలు, కార్పొరేట్ ఆఫర్‌ కింద రూ. 1.40 లక్షలు తగ్గించింది. వీటన్నింటితో పాటు కంపెనీ దీనిపై రూ.15,000 ప్రత్యేక ఆఫర్ కూడా ఇస్తోంది. దీంతో మీరు ఈ SUVపై రూ. 4.75 లక్షల వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 18.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ ఆఫర్ డిసెంబర్ నెల వరకే పరిమితం. ఇదిలా ఉండగా.. జీప్ ఇండియా కొత్త కంపాస్ యానివర్సరీ ఎడిషన్ ను, సరికొత్త అప్ డేట్స్ తో అక్టోబర్ 3 గురువారం రోజు లాంచ్ చేసింది. దీని ఫిచర్స్ గురించి తెలుసుకుందాం..

జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్: అప్ డేట్స్
ఎక్స్టీరియర్: హుడ్ లేదా బానెట్ డిజైన్ ను ఎస్ యూవీ తరహాలో రూపొందించడం జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్ లోని అత్యంత ముఖ్యమైన అప్ డేట్ గా భావిస్తున్నారు. హుడ్ మధ్య భాగంలో డెకాల్ ను అప్లై చేయడం వల్ల హుడ్ కొత్త డ్యూయల్-టోన్ లో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఫ్రంట్-గ్రిల్ లోని ఏడు స్లాట్లలో రెండవ స్లాట్లో మాత్రమే వెల్వెట్ రెడ్ యాక్సెంట్ కనిపిస్తుంది.

Also Read

  • BYD Unveils Denza Z: 2 సెకన్లలో 100 కి.మీ వేగం.. BYD Denza Z కన్వర్టిబుల్ ఆవిష్కరణ
  • Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్‌తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్‌
  • Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే
  • Top 3 Scooters: 51 లక్షల యూనిట్ల అమ్మకాలు.. జనం ఎగబడి కొంటున్న టాప్ 3 స్కూటర్లు ఇవే.. ధరలు, మైలేజ్ & ఫీచర్లు

జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్: కలర్ ఆప్షన్స్
జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్ కోసం ఏడు ఎక్స్టీరియర్ పెయింట్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో పెర్ల్ బ్లూ, సిల్వేరీ మూన్, బ్రిలియంట్ బ్లాక్, ఎక్సోటికా రెడ్, మెగ్నీషియో గ్రే, టెక్నో మెటాలిక్ గ్రీన్, గెలాక్సీ బ్లూ ఉన్నాయి.

ఇంటీరియర్స్: జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్ ఇంటీరియర్స్ ను కూడా మార్చారు. ఈ లేటెస్ట్ ఎడిషన్ ప్రముఖ వెల్వెట్ రెడ్ సీట్ కవర్లతో మరింత అధునాతనంగా, స్పోర్టీగా కనిపిస్తుంది. ఇందులో మరికొన్ని యాక్ససరీలను కూడా యాడ్ చేశారు. వీటిలో డ్యూయల్-ఛానల్ రికార్డింగ్ సామర్థ్యం, వైట్ యాంబియంట్ లైటింగ్ కలిగి ఉన్న ఇంటిగ్రేటెడ్ డాష్ కామ్ ముఖ్యమైనది.

జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్: ముఖ్య ఫీచర్లు
కొత్త జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్ లోని ఫీచర్లు సాధారణ ఎడిషన్ జీప్ కంపాస్ లో అందించే ఫీచర్లకు చాలా భిన్నంగా ఏమీ లేవు. కొత్త ఎడిషన్ లో కూడా 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీ, డ్యూయల్ ప్యాన్ పనోరమిక్ సన్ రూఫ్, జీప్ లైఫ్ కనెక్టివిటీ సూట్, వైర్లెస్ ఛార్జింగ్ వంటి ప్రత్యేకతలున్నాయి. కంపాస్ ఇతర వేరియంట్ల మాదిరిగానే 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఇందులో ఉన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • december
  • discount
  • Discount on SUV
  • Jeep Compass SUV
  • Jeep India

తాజావార్తలు

  • Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..

  • Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్‌బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి

  • Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..

  • Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..

  • Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions