Hyundai Creta EV: క్రెటా EV కోసం వెయిటింగ్.. భారత్‌లో రిలీజ్ ఎప్పుడంటే..
- క్రెటా EV కోసం వెయిటింగ్..
- ఈ ఆర్థిక సంవత్సరంలోనే విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyundai Creta EV: ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లకు మంచి ఆదరణ ఉంది. ఇప్పటికే టాటా తన అన్ని కార్లను డిజిల్/పెట్రోల్‌లో సహా ఎలక్ట్రిక్ రూపంలో తీసుకువచ్చింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ అవెయింట్ ఈవీ ఏదైనా ఉందా అంటే అది తప్పకుండా హ్యుందాయ్ క్రెటా EV అని చెప్పవచ్చు. ఈ కారు కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం హ్యుందాయ్‌లో క్రెట్ బెస్ట్ సెల్లింగ్ కారుగా ఉంది. ఇక ఈవీలో కూడా తన సత్తా చాటుతుందని కంపెనీ భావిస్తోంది.
హ్యుందాయ్ మోటార్ ఇండియా క్రెటా EVని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY25) నాల్గవ త్రైమాసికంలో దేశంలో విడుదల చేస్తుంది. అంటే, వచ్చే ఏడాది జనవరిలో ఈ కారు రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హ్యుందాయ్ క్రెటా EV టాటా కర్వ్ EVకి డైరెక్ట్ కాంపిటీషన్‌గా రాబోతోంది. క్రెటా ఈవీ వస్తే, హ్యుందాయ్ నుంచి వచ్చే మూడో ఎలక్ట్రిక్ కారు అవుతుంది. ప్రస్తుతం హ్యుందాయ్‌లో కోనా ఎలక్ట్రిక్, ఐయోనిక్ 5 ఉన్నాయి.
Also Read
- New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
- Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
Read Also: Mallikarjun Kharge: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చుంటే వారంతా జైల్లో ఉండేవారు
అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌లో విలేకరులతో మాట్లాడుతూ, హ్యుందాయ్ మోటార్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ క్రెటా EVని Q4 FY25లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. క్రెటా EV ఉత్పత్తి కోసం తమిళనాడులోని హ్యుందాయ్ యొక్క శ్రీపెరంబుదూర్ ఫ్యాక్టరీలో సన్నాహాలు ప్రారంభించినట్లు కంపెనీ చీఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫీసర్ గోపాలకృష్ణన్ ఇటీవల చెప్పారు.
ఇండియాలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల వాటా 2.3 శాతంగా ఉంది. ప్రస్తుతం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో 70 శాతం కన్నా ఎక్కువ వాటా కలిగి ఉంది. టాటా నెక్సాన్ అత్యధికంగా అమ్ముడవుతున్న కారు. హ్యుందాయ్ క్రెటా EV శ్రేణి ఒక్కసారి పూర్తి ఛార్జ్‌తో 500కిమీ కంటే ఎక్కువగా ఉంటుందని మేము భావిస్తున్నాము. హ్యుందాయ్ క్రెటా EV ధర దాదాపు రూ. 18 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చు.
తాజావార్తలు
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..