Bajaj Platina: తక్కువ ధర , ఎక్కువ మైలేజ్‌తో మార్కెట్లోకి.. బజాజ్ ప్లాటినా..
- రెండు వేరియెంట్లలో వస్తున్న బజాజ్ ప్లాటినా
- ప్లాటినా 100 ధర రూ.65,407,
- ప్లాటినా 100 డ్రమ్ ధర రూ.69,284
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో మిడిల్ క్లాస్ ప్రజలు ఎక్కువగా టూ–వీలర్లు కొనుగోలు చేస్తారు. తక్కువ ధరలో, సింపుల్ గా ఉండే బైక్‌లను ముఖ్యంగా ఎంచుకుంటారు. అలాంటి అతి తక్కువ ధరలో లభించే బైక్‌లలో బజాజ్ ప్లాటినా ముందుంటుంది. బజాజ్ కంపెనీ తాజాగా ప్లాటినా బైక్‌ను రెండు వేరియెంట్లలో అందిస్తోంది. ప్లాటినా 100 మరియు ప్లాటినా 100 డ్రమ్. అయితే..ప్లాటినా 100 ధర ₹65,407, ప్లాటినా 100 డ్రమ్ ధర ₹69,284గా ప్రకటించింది యాజమాన్యం.
ఇవి ప్రస్తుతం మార్కెట్‌లో అత్యంత అఫోర్డబుల్ సెగ్మెంట్‌కు చెందిన బైక్‌లు. ప్లాటినా 100లో 102cc DTS-i సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ ఇంజిన్ ఉపయోగించారు. తక్కువ పెట్రోల్‌తో ఎక్కువ మైలేజ్ ఇవ్వడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్లు. ఫుల్ ట్యాంక్‌తో దాదాపు 700–800 కిలోమీటర్లు నడుస్తుందని యాజమాన్యం వెల్లడించింది.
Also Read
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
మరొకవైపు, ప్లాటినా 100 డ్రమ్ 115.45cc, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్ ఉంటుందని తెలిపింది. అధునాతన FI టెక్నాలజీ వల్ల థ్రాటిల్ రెస్పాన్స్ మెరుగ్గా ఉండి, ఎత్తైన ప్రదేశాల్లో కూడా సాఫీగా నడిచే సామర్థ్యం ఉందని బజాజ్ సిబ్బంది తెలిపారు.
తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ మైలేజ్ కోరుకునేవారికి బజాజ్ ప్లాటినా ఇప్పటికీ ఉత్తమ ఎంపిక. రోజువారీ ప్రయాణాలకు ప్లాటినా 100 అద్భుతంగా పనిచేస్తే, లాంగ్ ట్రిప్స్ కోసం ప్లాటినా 110 మరింత శక్తివంతమైన ప్రత్యామ్నాయం.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!