భారతదేశంలో మిడిల్ క్లాస్ ప్రజలు ఎక్కువగా టూ–వీలర్లు కొనుగోలు చేస్తారు. తక్కువ ధరలో, సింపుల్ గా ఉండే బైక్‌లను ముఖ్యంగా ఎంచుకుంటారు. అలాంటి అతి తక్కువ ధరలో లభించే బైక్‌లలో బజాజ్ ప్లాటినా ముందుంటుంది. బజాజ్ కంపెనీ తాజాగా ప్లాటినా బైక్‌ను రెండు వేరియెంట్లలో అందిస్తోంది. ప్లాటినా 100 మరియు ప్లాటినా 100 డ్రమ్. అయితే..ప్లాటినా 100 ధర ₹65,407, ప్లాటినా 100 డ్రమ్ ధర ₹69,284గా ప్రకటించింది యాజమాన్యం. ఇవి ప్రస్తుతం మార్కెట్‌లో అత్యంత అఫోర్డబుల్…
భారతదేశంలో లెక్కకు మించిన బైకులు అమ్మకానికి ఉన్నాయి. అయితే చాలామంది సరసమైన, ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. మనం పోషించే బైక్స్ కాకుండా మనల్ని పోషించే బైక్స్ గురించి తెలుసుకుందాం..