కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రతి కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలను పంచుకుంటారు. తాజాగా ఆయన పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. భారత్ లో తయారైన ట్యాబ్ మన్నికను పరీక్షించిన ఆయన కింద పడేసి తొక్కినా పగలదని తెలిపారు. వీవీడీఎన్ టెక్నాలజీస్ ను సందర్శించిన ఆయన అక్కడ తయారైన ఉత్పత్తులను పరీక్షించారు. వీవీడీఎన్ టెక్నాలజీ ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలలో ఒకటి. ఇది ఎలక్ట్రానిక్స్ తయారీ, సాఫ్ట్వేర్ ఉత్పత్తుల ఇంజనీరింగ్ […]
పరాయి వ్యక్తులపై మోజు కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నాయి. ప్రియుడి మోజులో భర్తల ప్రాణాలు తీస్తున్నారు భార్యలు. దేశ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ఈ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో దారుణం వెలుగుచూసింది. ఉత్తర్ ప్రదేశ్ లో నలుగురు పిల్లల తల్లి ప్రియుడి కోసం భర్తకు టీలో ఎలుకల మందు కలిపి ఇచ్చింది. 16 ఏళ్ల వివాహబంధానికి మరణశాసనం రాసింది. అది తాగిన అతడు ప్రాణాలు కోల్పోయాడు. భర్తకు విషమిచ్చి చంపిన భార్య హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి […]
గురుగ్రామ్ హాస్పిటల్ ఐసీయూలో ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలోని బధౌలి గ్రామానికి చెందిన నిందితుడు దీపక్ ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గురుగ్రామ్‌లోని ఒక ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఒక మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్టు చేయడానికి 8 బృందాల సహాయంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రంగంలోకి దిగింది. Also Read:RCB vs PBKS : భారీ […]
గూగుల్ నిర్ణయం కారణంగా లక్షలాది స్మార్ట్ఫోన్లపై ప్రభావం చూపనుంది. గూగుల్ తన పాత ఆండ్రాయిడ్ వెర్షన్లలో కొన్నింటిలో సెక్యూరిటీ అప్ డేట్స్ కు మద్దతు ఇవ్వడాన్ని నిలిపివేసింది. మీరు Android 12 లేదా 12L ఆపరేటింగ్ సిస్టమ్ గల ఫోన్లను యూజ్ చేస్తుంటే ఇకపై గూగుల్ సెక్యూరిటీ అప్ డేట్స్ ను పొందలేరు. ఈ వెర్షన్లకు సెక్యూరిటీ అప్ డేట్స్ అందించడం Google ఆపేసింది. గూగుల్ నిర్ణయంతో మీ స్మార్ట్‌ఫోన్ భద్రత ప్రమాదంలో పడొచ్చు.. హ్యాకర్లకు లక్ష్యంగా […]
నేటి బిజీ లైఫ్ లో చాలామంది ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. మెరుగైన ఆరోగ్యం కోసం పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలను చేర్చుకోవాలి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఫైబర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బరువును కూడా అదుపులో ఉంచుతుంది. వాటిలో కేలరీలు చాలా తక్కువ ఉంటాయి. బరువు పెరిగి ఉంటే లేదా మలబద్ధకంతో బాధపడుతుంటే మీరు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినవచ్చు. Also […]
ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది లేడీ అఘోరీ. కొద్ది రోజుల క్రితం ఓ లేడీ ప్రొడ్యూసర్ తనను పూజల పేరిట లక్షల రూపాయలు దండుకున్నదని లేడీ అఘోరిపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంతో లేడీ అఘోరీ లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూశాయి. ఇదిలా ఉంటే ఇటీవల లేడీ అఘోరీ, వర్షిణి అనే యువతిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. Also […]
ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు లేటెస్ట్ ఫీచర్లతో ఈవీలను తీసుకొస్తున్నాయి. మారుతి సుజుకి కూడా తన తొలి ఎలక్ట్రిక్ కారును రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. తొలి ఎలక్ట్రిక్ కారు మారుతి ఈ-విటారాను భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. దీనిలో స్పోర్టీ LED హెడ్‌ల్యాంప్‌లు, బలమైన బంపర్ కనిపిస్తాయి. దాని సైడ్ ప్రొఫైల్‌లో, ఫెండర్‌పై మందపాటి క్లాడింగ్, భారీ డోర్ మోల్డింగ్, R18 ఏరోడైనమిక్ అల్లోయీస్ కనిపిస్తాయి. వెనుక భాగంలో, టెయిల్ లాంప్లు […]
ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ కొత్త బైక్ ను రిలీజ్ చేసింది. 2025 టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ కొత్త ఫీచర్లు, ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లు, అప్డేటెడ్ ఇంజన్‌తో వస్తోంది. 2025 TVS Apache RR 310 లాంచ్ కంట్రోల్, కార్నరింగ్ ఇంజిన్ బ్రేకింగ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ కోసం మల్టీపుల్ లాంగ్వేజ్ సపోర్ట్, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లను కలిగి ఉంది. Also Read:Priyadarshi : నాని […]
స్మార్ట్ ఫోన్ లవర్స్ కు మరో కొత్త ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఇన్ఫినిక్స్ కంపెనీ ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ ఫోన్ ను భారత్ లో విడుదల చేసింది. ఈ ఫోన్ అధునాతన ఫీచర్లు, స్టైలిష్ డిజైన్, సరసమైన ధరతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 7300 Ultimate ప్రాసెసర్, 64-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 144Hz కర్వ్డ్ […]
జాబ్ కోసం వెతికి విసిగిపోయారా? ఎక్కడా జాబ్ దొరకడం లేదా? అయితే ఈ పోస్టులు మీకోసమే. డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)కి చెందిన గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ (GTRE) అప్రెంటిస్ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. బెంగళూరు లో గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్ పోస్టుల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 150 పోస్టులను భర్తీచేయనున్నారు. Also Read:Bhagavad Gita: “ప్రతి […]