వరకట్నాలు, అదనపు కట్నపు వేధింపులు ఎక్కువైపోతున్నాయి. డబ్బు కోసం భార్యల ప్రాణాలు తీస్తున్నారు కొంతమంది భర్తలు. గ్రేటర్ నోయిడాలో నిక్కీ భాటి అనే వివాహిత దారుణ హత్యకు గురైంది. అదనపు కట్నం కోసం వేధిస్తూ ఆమె భర్త విపిన్ భాటి, అత్తమామలు కలిసి సజీవ దహనం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో బాధితురాలి కొడుకు తన తండ్రే అమ్మను కాల్చి చంపాడని పోలీసులకు తెలిపాడు. Also Read:Heavy Rains : […]
పురుషులలో గడ్డం, మీసాలు పెరగడం సర్వసాధారణం. 15-16 సంవత్సరాల వయస్సు నుంచి ముఖంపై వెంట్రుకలు పెరగడం ప్రారంభమవుతుంది. కొంతమందికి ఇంతకు ముందే గడ్డం, మీసాలు పెరగడం ప్రారంభమవుతాయి. కానీ కొందరికి ఎక్కువ వయసు ఉన్నప్పటికీ కూడా గడ్డం, మీసాలు పెరగవు. ఈ హార్మోన్ ఈ సమస్యకు కారణమవుతుందంటున్నారు నిపుణులు. ఈ హార్మోన్ ఉత్పత్తి తక్కువగా ఉండటం వల్ల, గడ్డం, మీసాలు తక్కువగా పెరుగుతాయి. గడ్డం, మీసాలు పెరగడానికి ఏ హార్మోన్ కారణమవుతుందో తెలుసా. Also Read:Ananya Pande […]
ఎలక్ట్రానిక్ కంపెనీలు టెక్నాలజీని యూజ్ చేసుకుని స్మార్ట్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తున్నాయి. ఫోల్డబుల్ ఫోన్లు కూడా మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చాయి. ఒకవైపు ఖరీదైన స్మార్ట్ఫోన్లు వాటి ప్రీమియం టెక్నాలజీ, ఫీచర్లకు ప్రసిద్ధి చెందగా, మరోవైపు, నేటికీ లక్షలాది మంది సరసమైన ఫీచర్ ఫోన్లను కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఫీచర్ ఫోన్లు కేవలం కాల్స్, మెసేజెస్ కు పరిమితం కాకుండా YouTube, OTT ప్లాట్ఫామ్, UPI చెల్లింపు వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. అత్యంత చౌకైన […]
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 394 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఇంజనీరింగ్లో డిప్లొమా, B.Tech, B.Sc లేదా BCA డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా సంబంధిత రంగాలలో స్పెషలైజేషన్ కలిగి ఉండాలి అభ్యర్థులను టైర్-I ఆన్లైన్ పరీక్ష, టైర్-II స్కిల్ […]
ఆసియా కప్ కోసం బీసీసీఐ 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ను కొనసాగించగా.. శుభ్మన్ గిల్ కు వైస్ కెప్టెన్ బాధ్యతలను అప్పగించింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ రింకూ సింగ్ కూడా ఆసియా కప్ 2025 కోసం భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే, రింకూ జట్టులోకి ఎంపికవుతాడని ఊహించలేదట. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ, దేశీయ క్రికెట్లో రింకూ ఆట ఆశించినంతగా లేదు. దీని కారణంగా […]
డుకాటి ఇండియా తన డెజర్ట్ఎక్స్ ర్యాలీ కొనుగోలుపై రూ.1.5 లక్షల బెనిఫిట్స్ ను అందిస్తోంది. దీన్ని కొనుగోలు చేసే వారికి రూ.1.5 లక్షల స్టోర్ క్రెడిట్ లభిస్తుంది, దానితో వారు స్టోర్ నుండే యాక్సెసరీలు, రైడింగ్ జాకెట్లు లేదా ఇతర వస్తువులను కొనుగోలు చేయొచ్చు. ఈ ఆఫర్ 31 ఆగస్టు 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. డుకాటి డెజర్ట్ఎక్స్ ర్యాలీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 23.71 లక్షలు. అంటే ఇది డుకాటి డెజర్ట్ఎక్స్లో అత్యంత ఖరీదైన […]
వాట్సాప్ కాల్స్, మెసేజెస్ చేయాలంటే మొబైల్ నెట్ వర్క్ లేదా వైఫై ఉండాల్సిందే. అయితే ఇప్పుడు ఇవేమీ లేకున్నా వాట్సాప్ కాల్స్ చేసుకోవచ్చు. గూగుల్ Pixel 10 క్రేజీ ఫీచర్ ను తీసుకొచ్చింది. ఇప్పుడు Pixel 10 యూజర్లు WhatsAppలో శాటిలైట్ ఆధారిత వాయిస్, వీడియో కాలింగ్కు మద్దతు పొందబోతున్నారు. గూగుల్ ఇటీవల తన కొత్త Pixel 10 సిరీస్ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. లాంచ్ అయిన కొన్ని రోజుల తర్వాత, కంపెనీ అందరినీ ఆశ్చర్యపరిచే ఈ […]
తిరుగులేని భవిష్యత్తు కోసం ఒకరు ఐటీ సెక్టార్, మరొకరు సివిల్స్, ఇంకొకరు డాక్టర్, లాయర్, ఇంజినీర్ అవ్వాలని కలలు కంటుంటారు. భారీ ప్యాకేజీలతో పాటు లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇక చాలా మంది ఎయిర్ లైన్స్ లో కూడా కెరీర్ స్టార్ట్ చేయాలని భావిస్తుంటారు. పైలెట్స్ గా, ఎయిర్ హోస్టెస్ గా స్థిరపడాలని అనుకుంటారు. శాలరీలు లక్షల్లో ఉండడంతో డిమాండ్ పెరుగుతోంది. మరి మీరు కూడా ఎయిర్ హోస్టెస్ కెరీర్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకు […]
అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురును కేవలం క్రికెట్ బ్యాట్ కోసం నిందితుడు ప్రాణాలు తీయడంతో బాలిక తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు సహస్ర తల్లిదండ్రులు. బాలిక తండ్రి మాట్లాడుతూ.. నా కూతురికి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు అని తెలిపాడు. తన బిడ్డను విగత జీవిగా చూసి తట్టుకోలేకపోయానని విలపించాడు.. నా కూతుర్ని పొట్టన పెట్టుకున్న వాడికి తప్పకుండా శిక్ష పడాలని డిమాండ్ చేశాడు. మా బాబుతో కలిసి క్రికెట్ ఆడటానికి […]
కూకట్ పల్లిలో మైనర్ బాలిక సహస్ర హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఎట్టకేలకు పోలీసులు ఈ కేసును ఛేదించారు. ఇంటిపక్కన ఉండే పదో తరగతి చదువుతున్న బాలుడు క్రికెట్ బ్యాట్ దొంగిలించేందుకు వచ్చి సహస్ర కంటపడడంతో, విషయం బయటకు చెబుతుందేమోనని ఆందోళన చెంది తనతో తెచ్చుకున్న కత్తితో బాలిక గొంతులో పొడిచి అతి కిరాతకంగా అంతమొందించాడు. నిందితుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోమ్ కు తరలించారు. ఈ ఘటనపై స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడిని […]