KCR: జగిత్యాలలో ఈ నెల 20న.. కేసీఆర్ బహిరంగసభ..
- కేసీఆర్ బహిరంగసభ
- ఈ నెల 20 న సాయంత్రం 05 గంటలకు కెసిఆర్ బహిరంగసభ
- బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొనున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాలు మళ్లీ హాట్ టాపిక్ గా మారాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ వీడడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జీవన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగిత్యాలలో ఈ నెల 20 న సాయంత్రం 05 గంటలకు కెసిఆర్ బహిరంగసభ నిర్వహించనున్నారు. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొనున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి.
Also Read:Islamabad: ఇస్లామాబాద్ చేరుకున్న జేడీ వాన్స్ బృందం.. చర్చలు ఆలసమయ్యే ఛాన్స్
Also Read
- Vijay Sai Reddy: కొత్త పార్టీ పెడతా.. నేను సీఎం అభ్యర్థిని కాదు.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
- 93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
- CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు.. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా విజయం మనదే..!
జిల్లా కేంద్రంలోని మోతె రోడ్ లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సమాచారం. బహిరంగ సభ స్థలాలను మాజీమంత్రి జీవన్ రెడ్డి, ఉమ్మడి జిల్లా బిఆర్ఎస్ నేతలు పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ఎస్.కె.ఎన్.ఆర్ డిగ్రీ కాలేజ్, మోతే రోడ్డు, కాలేజీ గ్రౌండ్ స్థలాలను పరిశీలించారు. జగిత్యాల లో కేసీఆర్ సభ స్థలాలను పరిశీలించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ రమణ, లోక్ బాపు రెడ్డి లు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ లు.
Also Read:Jailer 2: ‘జైలర్ 2’లో షారుఖ్ ఔట్.. పవన్ కళ్యాణ్ ఇన్? రజినీకాంత్ మూవీలో పవర్ స్టార్ సెన్సేషన్!
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు మాట్లాడుతూ.. ఈ నెల 20 న జగిత్యాల మోతె రోడ్ లో కేసీఆర్ బహిరంగా సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కేసీఆర్ కోసం రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సుమరు ఒక లక్ష మంది తో సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. నా శేష జీవితంలో కేసీఆర్ తో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నా.. మార్పు రావాలంటే కేసీఆర్ రావాలి రేవంత్ రెడ్డి పోవాలి.. రెండున్నర సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయ్యిందని తెలిపారు.
తాజావార్తలు
-
Mount Everest: ఎవరెస్ట్‌పై మావన విధ్వంసం..ఈ లెక్కలు చూస్తే షాక్!
-
Explainer: మళ్లీ అక్టోబర్ 7 తరహా దాడులు..? ఇజ్రాయెల్‌ను చుట్టుముట్టిన నాలుగు దేశాలు?
-
Vijay Sai Reddy: కొత్త పార్టీ పెడతా.. నేను సీఎం అభ్యర్థిని కాదు.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Gold Spot Glimpse: 90s రోజులు గుర్తొచ్చేలా ‘గోల్డ్ స్పాట్’ ఫస్ట్ లుక్ గ్లింప్స్ అవుట్..
ట్రెండింగ్
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!