Veerababu Burugadda
Author- NTV Telugu-
Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
భారత క్రికెట్ రారాజు విరాట్ కోహ్లీ మరోసారి తన అసాధారణ బ్యాటింగ్‌తో ప్రపంచాన్ని అబ్బురపరిచాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో కోహ్లీ వీరవిహారం చేశాడు. ఇప్పటికే వన్డేల్లో 15 వేల పరుగుల మైలురాయిని అధిగమించి చరిత్రాత్మక రికార్డు సృష్టించిన ఆయన, ఈ మ్యాచ్‌లో తన అద్భుతమైన ఇన్నింగ్స్‌ను సెంచరీగా మలచి సరికొత్త చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్ నిర్దేశించిన 296 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కోహ్లీ ప్రారంభం నుంచే […] -
Rothit Sharma: రోహిత్ శర్మ కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే డూడ్..
తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. మ్యాచ్ జరుగుతున్న వేళ, స్టేడియం వెలుపల అభిమానులు ఏర్పాటు చేసిన 50 అడుగుల భారీ రోహిత్ శర్మ కటౌట్ అందరినీ విపరీతంగా ఆశ్చర్యపరుస్తోంది. కేరళలో ఫుట్‌బాల్ స్టార్లకు మాత్రమే ఇలాంటి భారీ కటౌట్లు కట్టే సంప్రదాయం ఉండేది, కానీ ఇప్పుడు క్రికెట్‌పై తమకున్న అపారమైన అభిమానంతో రోహిత్ శర్మ కోసం ఫ్యాన్స్ ఈ అద్భుతమైన సాహసం చేశారు. రాత్రికి […] -
Virat Kohli: వన్డేల్లో విరాట్ కోహ్లీ మరో అద్భుత రికార్డు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ..
భారత క్రికెట్ రారాజు విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్ చరిత్రలో మరో అరుదైన ఘనత సాధించాడు. నేడు తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో కోహ్లీ ఈ చరిత్రాత్మక మైలురాయిని అందుకున్నాడు. వన్డేల్లో 15,000 పరుగుల మార్కును దాటిన ప్రపంచంలోని రెండో ఆటగాడిగా, అలాగే ఈ ఘనత సాధించిన అత్యంత వేగవంతమైన బ్యాటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగిన కోహ్లీ, అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో అద్భుతమైన ఫోర్ […] -
Shubman Gill: ఆకాశమే హద్దుగా చెలరేగిన శుభ్‌మన్ గిల్.. సెంచరీతో కదం తొక్కిన కెప్టెన్..
భారత క్రికెట్ జట్టు యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరోసారి అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తూ అజేయమైన శతకంతో మెరిశాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో గిల్ తన అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న భారత్, వెస్టిండీస్‌ను 295 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం 296 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని […] -
Google Birthday Sale: గూగుల్ పుట్టిన రోజు ధమాకా.. స్మార్ట్ఫోన్లు, వాచ్‌లు, ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్లు..
గూగుల్ తన 28వ పుట్టినరోజును పురస్కరించుకుని ‘గూగుల్ బర్త్‌డే సేల్ 2026’ను నిర్వహిస్తోంది. ఈ సేల్ సందర్భంగా గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్లు, వాచ్‌లు, ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులు, పాత ఫోన్ల ఎక్స్ఛేంజ్ బోనస్‌లను ఉపయోగించుకుంటే కస్టమర్లు ఈ లేటెస్ట్ గాడ్జెట్లను చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. గూగుల్ బర్త్‌డే సేల్‌లో తాజా పిక్సెల్ 11 సిరీస్ ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 89,999 రూపాయల ప్రారంభ […] -
LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
దేశీయ రవాణా రంగంలో చరిత్రాత్మక మార్పునకు శ్రీకారం చుడుతూ, భారతదేశపు మొట్టమొదటి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) రైలును గుజరాత్‌లోని సబర్మతి రైల్వే స్టేషన్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సంయుక్తంగా జెండా ఊపి ప్రారంభించారు. సంప్రదాయ డీజిల్ ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించి, రైల్వే కార్యకలాపాల్లో ప్రత్యామ్నాయ హరిత ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. ఈ ప్రయోగాత్మక ప్రాజెక్ట్ ద్వారా రైలు రవాణాలో ఇంధన […] -
IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో భారత్‌తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఫీల్డింగ్ ఎంచుకోగా, విండీస్ బ్యాటర్లు ఆరంభం నుంచే చెలరేగిపోయారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన జస్టిన్ గ్రీవ్స్, జాన్ క్యాంప్‌బెల్ భారత బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ తొలి వికెట్‌కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పవర్ ప్లే ముగిసేసరికి విండీస్ వికెట్ నష్టపోకుండా 85 పరుగులు సాధించింది. జాన్ క్యాంప్‌బెల్ 62 పరుగులు చేసి వెనుదిరగగా, […] -
Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల నియామకాలు , సంక్షేమ పథకాల అమలు ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వివిధ పథకాలు, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల ధృవపత్రాలను అధికారులు పూర్తిగా మాన్యువల్ విధానంలోనే పరిశీలిస్తూ వచ్చారు. అయితే ఈ సాంప్రదాయ పద్ధతి వల్ల రికార్డుల పరిశీలనలో తీవ్రమైన జాప్యం జరగడంతో పాటు, అనర్హులు కూడా తప్పుదారి పట్టించి లబ్ధి పొందుతున్నారనే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. ఈ నేపథ్యంలో అటువంటి […] -
Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
అమరావతిలో సచివాలయ, వార్డు వ్యవస్థలో పనిచేస్తున్న వివిధ కేటగిరీల ఉద్యోగుల పదోన్నతులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్యాబినెట్ ఆమోదంతో పదోన్నతి ఛానెల్స్‌పై ప్రభుత్వం అధికారికంగా జీవోను జారీ చేసింది. ఈ నిర్ణయంతో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు, వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు, వార్డు శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు (గ్రేడ్-II), అలాగే వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టుల వారికి ప్రమోషన్లు లభించనున్నాయి. వార్డుల్లో ఖాళీగా ఉన్న, మిగిలి ఉన్న పోస్టులను క్రమబద్ధీకరించడం ద్వారా […] -
Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
కర్ణాటక నుంచి అక్రమంగా గుట్కా తరలిస్తున్న ముగ్గురు రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులను తమిళనాడులోని కోయంబత్తూరు పోలీసులు సినిమా స్టైల్లో ఛేజ్ చేసి పట్టుకున్నారు. బెంగళూరు నుంచి కారులో 300 కిలోల నిషేధిత పొగాకు ఉత్పత్తులను తరలిస్తుండగా కోవిల్‌పాళయం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీల సమయంలో పోలీసులు ఆపడానికి ప్రయత్నించగా, నిందితులు ఎస్ఐని పక్కకు తోసేసి కారుతో పరారయ్యేందుకు యత్నించారు. ఆ సమయంలో నిందితులను పట్టుకునేందుకు హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్ అత్యంత సాహసంతో పరుగులు తీస్తున్న కారు […]
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!